Story3

Title: కుందేలు మరియు తాబేలు

Grade 0+ Lesson s3-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: నిద్రలోకి జారుకున్న కుందేలు -→ The Hare Falls Asleep

Test

Description:

Location: అడవి

Forest

Characters: కుందేలు

Hare

Items: చెట్లు, గడ్డి, క్యారెట్ తోట మరియు పక్షులు

Trees, grass, carrot field, and birds

Action: పందెం గురించి కలలు కంటున్న కుందేలు

The hare dreaming about race

Sentences:

ఆ చల్లని నీడలో, కుందేలు త్వరగా నిద్రపోయింది.

పందెంలో గెలిచినట్లుగానూ మరియు అందరూ తన కోసం ఉత్సాహంగా అరుస్తున్నట్లుగా అది కలలు కంటూ ఉండిపోయింది.

తాబేలు ఎప్పటికీ తనని అందుకోలేదని దానికి ఖచ్చితంగా అనిపించింది.

Translation:

A challani nidalo, kundelu tvaraga nidrapoyindi.

Pandenlo gelichinatluganu mariyu andaru tana kosam utsahanga arustunnatluga adi kalalu kantu undipoyindi.

Tabelu eppatiki tanani andukoledani daniki khacchitanga anipinchindi.

English:

Under the cool shade, the hare quickly fell asleep.

He dreamed about winning the race and everyone cheering for him.

He felt sure the tortoise could never catch up.

3.2 Picture: ముందుకు సాగుతూ ఉన్న తాబేలు -→ The Tortoise Keeps Going

Test

Description:

Location: అడవి

Forest

Characters: కుందేలు మరియు తాబేలు

Hare and Tortoise

Items: చెట్లు, గడ్డి, క్యారెట్ తోట మరియు పక్షులు

Trees, grass, carrot field, and birds

Action: కుందేలును దాటుతున్న తాబేలు

Tortoise crossing the hare

Sentences:

తాబేలు నెమ్మదిగా అలగే నిదానంగా నడుస్తూనే ఉంది.

చాలా సేపటి తర్వాత, కుందేలు నిద్రిస్తున్న చెట్టు దగ్గరకు చేరుకుంది.

అది కుందేలు యొక్క తమాషా గురకలను చూసి నవ్వుకుంటూ, దానిని దాటుకుంటూ వెళ్ళిపోయింది.

Translation:

Tabelu nemmadiga alage nidananga nadustune undi.

Chala sepati tarvata, kundelu nidristunna chettu daggaraku cherukundi.

Adi kundelu yokka tamasha gurakalanu chusi navvukuntu, danini datukuntu vellipoyindi.

English:

The tortoise kept walking slowly but steadily.

After a long time, he reached the tree where the hare was sleeping.

He smiled at the hare’s funny snores and walked past him.

3.3 Picture: స్థిరమైన అభివృద్ధి -→ Steady Progress

Test

Description:

Location: అడవి

Forest

Characters: గుడ్లగూబ, పిచ్చుక, పిల్లి, నక్క, కప్ప, ఏనుగు, జింక, తాబేలు, ఉడుత మరియు కాకి

Owl, sparrow, cat, fox, frog, elephant, deer, tortoise, squirrel, and crow

Items: చెట్లు, పొదలు, రాళ్ళు మరియు ముగింపు రేఖ

Trees, bushes, rocks, and the finish line

Action: ముగింపు రేఖకు చేరుకున్న తాబేలు

Tortoise reaching finish line

Sentences:

తాబేలు ఎక్కడా ఆగలేదు, విశ్రాంతి తీసుకోలేదు.

ఒక్కొక్క అదుగూ ముందుకు నడుస్తూ, అది ముగింపు రేఖకు దగ్గరగా వెళ్ళింది.

ఆగకుండా అలా ముందుకు నడుస్తూ ఉండాలని దానికి తెలుసు.

Translation:

Tabelu ekkada agaledu, visranti tisukoledu.

Okkokka adugu munduku nadusthu, adi mugimpu rekhaku daggaraga vellindi.

Agakunda ala munduku nadustu undalani daniki telusu.

English:

The tortoise didn’t stop or rest.

Step by step, he moved closer to the finish line.

He knew he just had to keep going.

3.4 Picture: మేల్కొన్న కుందేలు -→ The Hare Wakes Up

Test

Description:

Location: అడవి

Forest

Characters: కుందేలు

Hare

Items: చెట్లు, గడ్డి, క్యారెట్ తోట , మరియు పక్షులు

Trees, grass, carrot field, and birds

Action: లేచి పరిగెడుతున్న కుందేలు

Hare is stretching her legs

Sentences:

సూర్యాస్తమయ సమయానికి, కుందేలు నిద్ర నుండి మేల్కొంది.

అది తాబేలు కోసం చుట్టూ చూసింది.

అది ఎక్కడా కనిపించపోవడంతో, "నేను ఇప్పుడు కూడా సులభంగా గెలుస్తాను!" అని అనుకుంది.

Translation:

Suryasthamaya samayaniki, kundelu nidra nundi melkondi.

Adi tabelu kosam chuttu chusindi.

Adi ekkada kanipinchapovadamtho, "nenu ippudu kuda sulabhamga gelustanu!" Ani anukundi.

English:

At sunset, the hare woke up from his nap.

He stretched and looked around for the tortoise.

When he didn’t see him, he thought, “I will still win easily!”.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 13-June-2025 12:00PM EST