Story2

Title: కుందేలు మరియు తాబేలు

Grade 0+ Lesson s3-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: బయలుదేరిన కుందేలు -→ The Hare Takes Off

Test

Description:

Location: అడవి

Forest

Characters: కోతి, నక్క, కప్ప, ఏనుగు, జింక, తాబేలు, కుందేలు, ఎలుక, కాకి, మొదలైనవి

Monkey, Fox, Frog, Elephant, Deer, Tortoise, Hare, Mouse, Crow, etc.

Items: చెట్లు, ట్రాక్ మరియు గడ్డి

Trees, track, and grass

Action: ప్రారంభం కానున్న పరుగు పందెం

Race began

Sentences:

పరుగు పందెం మొదలైన వెంటనే, కుందేలు వీలైనంత వేగంగా పరిగెత్తింది.

తానే గెలుస్తానని దానికి చాలా నమ్మకంగా ఉంది.

తాబేలు చాలా వెనుకబడిపోయింది.

Translation:

Parugu pandem modalaina ventane, kundelu vilainantha vegamga parigetthindi.

Thaane gelusthanani daniki chala nammakamga undi.

Tabelu chala venukabadipoyindi.

English:

As soon as the race started, the hare ran as fast as he could.

He was very confident he would win.

The tortoise was left far behind.

2.2 Picture: నిదానంగా నడుస్తున్న తాబేలు -→ The Tortoise’s Steady Pace

Test

Description:

Location: అడవి

Forest

Characters: తాబేలు

Tortoise

Items: చెట్లు, గడ్డి, రాళ్ళు మరియు కొండలు

Trees, grass, stones, and hills

Action: నెమ్మదిగా వెళ్తున్న తాబేలు

Slow running Tortoise

Sentences:

తాబేలు నెమ్మదిగా, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ కదులుతోంది.

అది ఏక్కడా ఆగిపోలేదు, అలాగే తాను నెమ్మదిగా వెళ్తున్నందుకు బాధపడలేదు.

అది అలా ముగింపు రేఖ వైపుగా వెళ్తూనే ఉంది.

Translation:

Tabelu nemmadiga, okkokka adugu munduku vesthu kaduluthondi.

Adi yekkada agipoledu, alage thaanu nemmadiga veltunnanduku badhapadaledu.

Adi ala mugimpu rekha vaipuga velthune undi.

English:

The tortoise moved slowly, step by step.

He didn’t stop or feel sad about being slow.

He just kept going toward the finish line.

2.3 Picture: కుందేలు ఆత్మవిశ్వాసం -→ The Hare’s Confidence

Test

Description:

Location: అడవి

Forest

Characters: కుందేలు

Hare

Items: చెట్లు, గడ్డి, క్యారెట్ తోట మరియు పక్షులు

Trees, grass, carrot field, and birds

Action: అలసిపోయిన కుందేలు

A tired hare

Sentences:

కుందేలు కొద్దిసేపు పరిగెత్తి, వెనక్కి తిరిగి చూసింది.

దానికి తాబేలు ఎక్కడా కనిపించలేదు.

కుందేలు నవ్వుకుంటూ, “నాకు గెలవడానికి చాలా సమయం ఉంది” అని అనుకుంది.

Translation:

Kundelu koddisepu parigetti, venakki tirigi chusindi.

Daniki tabelu ekkada kanipinchaledu.

Kundelu navvukuntu, “naku gelavadaniki chala samayam undi” ani anukundi.

English:

The hare ran for a while and then looked back.

He didn’t see the tortoise anywhere.

The hare smiled and thought, “I have plenty of time to win”.

2.4 Picture: విరామం తీసుకుంటున్న కుందేలు -→ The Hare Takes a Break

Test

Description:

Location: అడవి

Forest

Characters: కుందేలు

Hare

Items: చెట్లు, గడ్డి, క్యారెట్ తోట మరియు పక్షులు

Trees, grass, carrot field, and birds

Action: కుందేలు నిద్రపోవాలని అనుకుంటోంది

Hare planning to nap

Sentences:

కుందేలు నీడగా ఉన్న ఒక చెట్టును చూసి, విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది.

దగ్గరలో క్యారెట్లతో నిండిన తోటను గమనించింది.

అది ఒక క్యారెట్ తిని, తర్వాత పడుకుని నిద్రపోయింది.

Translation:

Kundelu needaga unna oka chettunu chusi, visranti tisukovalani nirnayinchukundi.

Daggaralo kyaretlato nindina thotanu gamaninchindi.

Adi oka kyaret tini, tarvata padukuni nidrapoyindi.

English:

The hare saw a shady tree and decided to rest.

He noticed a field full of carrots nearby.

He ate a carrot, then laid down to take a nap.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 13-June-2025 12:00PM EST