Story

Title: కుందేలు మరియు తాబేలు

Grade 0+ Lesson s3-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1 Picture: కుందేలు -→ Hare

Test

Sentences:

ఇది అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు. దాని వేగానికి అది గర్వపడుతూ ఉండేది.

దానికి ఇష్టమైన ఆహారం క్యారెట్లు.

ఇది తరచుగా తాబేలును ఎగతాళి చేస్తూ ఉండేది కానీ, దాని అతి విశ్వాసం కారణంగా పందెం లో ఓడిపోతుంది.

Translation:

Idi atyamtha vegamga parigetthe janthuvu. Dani veganiki adi garvapaduthu undedi.

Daniki ishtamaina aharam kyaretlu.

Idi tarachuga thabelunu egataḷi chesthu undedi kani, dani athi visvasam karanamga pandem lo odipotundi.

English:

Fastest running animal. Proud of his speed.

Its favorite food is carrots.

It often makes fun of the tortoise but loses the race because of its overconfidence.

2 Picture: తాబేలు -→ Tortoise

Test

Sentences:

ఇది నెమ్మదిగా పరిగెత్తే జంతువు.

ఈ కథలో సహనానికి ప్రతీకగా నిలిచే తెలివైన మరియు దృఢ నిశ్చయం కలిగిన జీవి.

ఇది నెమ్మదిగా మరియు నిదానంగా ఉంటూ చివరికి పందెంలో గెలుస్తుంది.

Translation:

Idi nemmadiga parigetthe janthuvu.

Ee kathalo sahananiki prathikaga niliche thelivaina mariyu dhruda nischayam kaligina jeevi.

Edi nemmadiga mariyu nidanamga untu chivariki pamdemlo gelusthundi.

English:

Slow-running animal.

A wise and determined creature who is a symbol of patience in the story.

He is slow and steady but ultimately wins the race.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 13-June-2025 12:00PM EST