Story4

Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్

Grade 0+ Lesson s2-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

4.1 Picture: నేర్చుకున్న పాఠం -→ A Swift Lesson Learned

Test

Description:

Location: పొలం

Forest

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు

Max and his friends

Items: చెట్లు, గడ్డి, మేఘాలు మరియు కొండలు

Trees, grass ,clouds and mountains

Action: మాక్స్ మరియు స్నేహితులు పొలంలో కలిసి ఉన్నాయి

Max and friends staying together in the field

Sentences:

ఆ రోజు తర్వాత, మాక్స్ మరియు దాని స్నేహితులు ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉన్నాయి.

అవి ఒకదానినొకటి జాగ్రత్తగా చూసుకుంటూ, ఎవరూ ఒంటరిగా లేకుండా చూసుకున్నాయి.

Translation:

A roju tarvata, max mariyu dani snehithulu ellappudu kalisi melisi unnayi.

Avi okadaninokati jagrattaga chusukuntu, evaru ontariga lekunda chusukunnayi.

English:

After that day, Max and his friends always stayed close.

They watched out for each other and made sure no one was ever alone.

4.2 Picture: నక్షత్రాలు ప్రకాశిస్తున్న సమయం -→ Stars Shine Above Them

Test

Description:

Location: పొలం

Farm

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు

Max and his friends

Items: గడ్డి, చెట్లు, మరియు చంద్రుడు

Grass, trees, and the moon

Action: నక్షత్రాలతో నిండిన ఆకాశం క్రింద, మాక్స్ తన స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంది

Under the starry sky, Max was happy alongside his friends

Sentences:

ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నప్పుడు, మాక్స్ అంత మంచి స్నేహితులను కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉన్నానని చెప్పింది.

వాటి పొలం లో అవి సురక్షితంగా అన్నీ కలిసి ఉన్నాయి.

Translation:

Akasamlo nakshatralu merustunnappudu, max anta manchi snehithulanu kaligi unnanduku santoshamga unnanani cheppindi.

Vati polam lo avi surakshitamga anni kalisi unnayi.

English:

As the stars twinkled in the sky, Max felt happy to have such wonderful friends.

The fields were safe, and everyone was together again.

4.3 Picture: ఒక తెలివైన హెచ్చరిక -→ A Smart Warning

Test

Description:

Location: పొలం

Farm

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు

Max and his friends

Items: గడ్డి, చెట్లు, చంద్రుడు

grass, trees, the moon

Action: తన స్నేహితులను మోసగాళ్ల గురించి హెచ్చరిస్తున్న మాక్స్

Max warning his friends about tricksters

Sentences:

ఇంకా మాక్స్ తన స్నేహితులతో “మంచివాళ్ళలా నటించే మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది."

"ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మరియు తెలివిగా ఉండాలి!” అని దాని స్నేహితులు అంగీకరించాయి.

Translation:

Iṅka max tana snehitulato “manchivaḷḷala natinche mosagaḷla patla jagrattaga undali ani cheppindi."

"Ellappudu jagrattaga undali mariyu theliviga undali!” Ani dani snehithulu aṅgikarinchayi.

English:

Max told his friends, “Beware of tricksters who pretend to be nice.

Always be careful and stay smart!” His friends nodded in agreement.

4.4 Picture: సురక్షితంగా మరియు సంతోషంగా -→ Safe and Happy Forever

Test

Description:

Location: పొలం

Farm

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు

Max and his friends

Items: గడ్డి, చెట్లు, కొండలు

grass, trees, mountains

Action: మాక్స్ మరియు అతని స్నేహితులు పొలంలో కలిసి ఆడుకుంటున్నాయి

Max and friends playing together in the farm

Sentences:

మాక్స్ మరియు దాని స్నేహితులు పొలంలో కలిసి ఆడుతూ, నవ్వుతూ సంతోషంగా జీవించాయి.

ఒకదానినొకటి జాగ్రత్తగా చూసుకుంటూ అవి అన్నీ కలిసి సురక్షితంగా ఉన్నాయి.

Translation:

Max mariyu dani snehithulu polamlo kalisi aduthu, navvuthu santoshamga jevinnchayi.

Okadaninokati jagrattaga chusukuntu avi anni kalisi surakshitamga unnayi.

English:

Max and his friends lived happily on the farm, playing and laughing together.

They stayed safe because they knew how to look out for each other.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST