Story

Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్

Grade 0+ Lesson s2-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1 Picture: మాక్స్ - ఒక గుర్రం -→ Max the Horse

Test

Sentences:

మాక్స్ ఒక ధైర్యం కలిగిన మరియు శక్తివంతమైన గుర్రం, అది తన స్నేహితులతో సరదాగా గడపడానికి మరియు ఆడుకోవడానికి ఇష్టపడేది.

ఈ గుర్రం తెలివైనది కూడా, తోడేలుది నిజమైన స్నేహం కాదని అది వెంటనే గ్రహించి తనను తాను రక్షించుకుంది.

మాక్స్ తన స్నేహితుల పట్ల శ్రద్ధతో, వాటి భద్రతకోసం తాను తెలుసుకున్న విషయాలను వాటితో పంచుకుంది.

Translation:

Māx oka dhairyaṁ kaligina mariyu śaktivantamaina gurraṁ, adi tana snēhitulatō saradāgā gaḍapaḍāniki mariyu āḍukōvaḍāniki iṣhṭapaḍēdi.

Ee gurraṁ telivainadi kūḍā, tōḍēludi nijamaina snēhaṁ kādani adi veṇṭanē grahin̄chi tananu tānu rakṣhin̄chukundi.

Māx tana snēhitula paṭla śraddhathō, vāṭi bhadrathakōsaṁ tānu telusukunna viṣhayālanu vāṭithō pan̄chukundi.

English:

Max is a brave and energetic horse who loves to have fun and play with his friends.

He is also smart because he quickly realized that the wolf might not be a real friend and protected himself.

Max cares for his friends, sharing his wisdom to ensure their safety.

2 Picture: రెక్స్ అనే తోడేలు -→ Rex the Wolf

Test

Sentences:

రెక్స్ అనే తెలివైన తోడేలు, మ్యాక్స్‌తో స్నేహం చేసినట్టు నటించి దానిని మోసం చేయాలని ప్రయత్నిస్తుంది.

అది ఆకలిగా ఉండడం వలన మాక్స్‌ను వేటగా పట్టుకోవాలని అనుకుంటుంది.

మాక్స్ దగ్గర తన మోసపూరిత ఉపాయాలు పనిచేయకపోవడంతో రెక్స్ ఒక విలువైన పాఠం నేర్చుకుంది.

Translation:

Rex ane telivaina todelu, Max-to sneham chesinattu natinchi danini mosam cheyaalani prayatnistundi.

Adi aakiliga undadam vallana Max-nu vetaga pattukovaalani anukuntundi.

Max daggara tana mosapoorita upayalu panicheyyakapovadam to Rex oka viluvaina paatham nerchukundi.

English:

Rex, the clever wolf, attempts to deceive Max by pretending to be his friend.

He’s also hungry and plans to capture Max as prey.

Rex learns a valuable lesson when Max outwits his cunning tricks.

3 Picture: మాక్స్ యొక్క స్నేహితులు -→ Max’s Friends

Test

Sentences:

మాక్స్ స్నేహితులు దయగలవి మరియు శ్రద్ధగలవి ఎందుకంటే మాక్స్ పొలాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు అవి దాని గురించి కంగారు పడ్డాయి.

అవి మాక్స్‌ను చూడటానికి తిరిగి వచ్చి, ఆ తర్వాత అన్నీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాయి.

అవి మాక్స్ చెప్పినది విని, దాని నుండి మంచి విషయాలు తెలుసుకొని అవి అన్నీ మంచి స్నేహితులుగా కలిసి మెలిసి ఉంటాయి.

Translation:

Māx snēhitulu dayagalavi mariyu śrad’dhagalavi endukaṇṭē māks polāllō oṇṭarigā unnappuḍu avi dāni gurin̄chi kaṅgārū paḍḍāyi.

Avi maxnu chūḍaṭāniki tirigi vacchi, ā tarvāta annī kalisi uṇḍālani nirṇayin̄chukunnāyi.

Avi māx cheppinadi vini, dāni nuṇḍi man̄chi viṣayālu telusukoni avi annī man̄chi snēhitulugā kalisi melisi uṇṭāyi.

English:

Max’s friends are kind and caring because they worry about Max when he’s alone in the fields.

They also show teamwork and loyalty by returning to check on Max and staying close to him afterward.

They listen to Max’s story and learn from it, which makes them good friends.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST