Story2

Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్

Grade 0+ Lesson s2-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: ఒక మోసపూరిత ఆలోచన -→ A Sneaky Plan Begins

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు రెక్స్

Max and Rex

Items: గడ్డి, చెట్లు, కొండలు, పూలు, సూర్యుడు, పొదలు, మేఘాలు

Grass, trees, mountains, flowers, sun, bushes, clouds

Action: మాక్స్‌ను మోసం చేయాలని రెక్స్ ఆలోచిస్తోంది

Rex thinking of a plan to trick Max

Sentences:

మాక్స్ ని పట్టుకోవడానికి రెక్స్ ఒక తప్పుడు పధకాన్ని ఆలోచించింది.

“నేను దానికి స్నేహితుడిలా నటించి దాన్ని మోసం చేస్తాను!” అని రెక్స్ తెలివిగా నవ్వుతూ అనుకుంది.

Translation:

Max ni pattukovadaniki rex oka tappudu padhakanni alochinchindi.

“Nenu daniki snehithudila natinchi danni mosam chestanu!” Ani rex theliviga navvutu anukundi.

English:

Rex came up with a sneaky idea to catch Max.

“I’ll pretend to be his friend and trick him!” thought Rex with a sly grin.

2.2 Picture: స్నేహం నటిస్తున్న తోడేలు -→ Wolf Acts Like a Friend

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు రెక్స్

Max and Rex

Items: గడ్డి, చెట్లు, కొండలు, పూలు, సూర్యుడు, పొదలు, మేఘాలు

Grass, trees, mountains, flowers, sun, bushes, clouds

Action: మాక్స్‌తో స్నేహపూర్వకంగా మాట్లాడాలని రెక్స్ ప్రయత్నిస్తోంది

Rex trying to have a friendly talk with Max

Sentences:

రెక్స్ పొదల్లోంచి బయటకు వచ్చి, “హాయ్, మాక్స్! బాగున్నావా? నువ్వు కొంచెం విచారంగా కనిపిస్తున్నావు, గడ్డి రుచికరంగా లేదా?” అని అడిగింది.

మాక్స్ రెక్స్ వైపు జాగ్రత్తగా చూస్తూ, “హలో, మిస్టర్ వోల్ఫ్, నేను బాగున్నాను, ధన్యవాదాలు” అని సమాధానం చెప్పింది.

Translation:

Rex podallonchi bayataku vacchi, “hai, max! Bagunnava? Nuvvu konchem vicharaṅga kanipistunnavu, gaddi ruchikaraṅga leda?” Ani adigindi.

Max rex vaipu jagrattaga chustu, “halo, mistar volph, nenu bagunnanu, dhanyavaadalu” ani samadhanam cheppindi.

English:

Rex walked out of the bushes and said, “Hi, Max! Are you okay? You look a little sad. Is the grass not yummy?”

Max looked at Rex and replied cautiously, “Hello, Mr Wolf I’m fine, thank you”.

2.3 Picture: సహాయం అందిస్తున్న తోడేలు -→ Wolf Offers to Help

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు రెక్స్

Max and Rex

Items: గడ్డి, చెట్లు, కొండలు, పూలు, సూర్యుడు, పొదలు, మేఘాలు

Grass, trees, mountains, flowers, sun, bushes, clouds

Action: మాక్స్ ను నమ్మించడానికి రెక్స్ స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నది

Rex’s friendly talk with Max to win his trust

Sentences:

రెక్స్ మాక్స్ చుట్టూ తిరుగుతూ, "నీకు ఎప్పుడైనా గాయమైతే, వైద్యం చేయడానికి నేను అడవి నుండి నీ కోసం ప్రత్యేకమైన మూలికలను తీసుకురాగలను" అని అన్నది.

అలా తోడేలు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, మాక్స్ ను నమ్మించడానికి ప్రయత్నించింది.

Translation:

Rex max chuttu tirugutu, "niku eppudaina gayamaite, vaidyam cheyadaniki nenu adavi nundi ni kosam pratyekamaina mulikalanu tisukuragalanu" ani annadi.

Ala thodelu snehapurvakamga matladuthu, max nu namminchadaniki prayatninchindi.

English:

Rex walked around Max and said, “If you’re hurt, I can get special healing herbs from the forest to help you feel better”.

He tried to sound friendly to win Max’s trust.

2.4 Picture: జాగ్రత్తగా ఉన్న మాక్స్ -→ Cautious Max

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు రెక్స్

Max and Rex

Items: గడ్డి, చెట్లు, కొండలు, పూలు, సూర్యుడు, పొదలు, మేఘాలు

Grass, trees, mountains, flowers, sun, bushes, clouds

Action: గుర్రం యొక్క డెక్కను పరిశీలిస్తున్న తోడేలు

The wolf checking the horse’s hoof

Sentences:

మాక్స్ కు అనుమానం కలిగి ఒక తోడేలు ఎప్పుడైనా సహాయం చేస్తుందా అని అనుకుంది.

అప్పుడు మాక్స్, “నిజానికి, నా డెక్క కొంచెం నొప్పిగా ఉంది, ఏమైందో నువ్వు చూడగలవా మిస్టర్ వోల్ఫ్?” అని అన్నది.

Translation:

Max ku anumanam kaligi oka thodelu eppudaina sahayam chestunda ani anukundi.

Appudu max, “nijaniki, na dekka konchem noppiga undi, emaindo nuvvu chudagalava mister wolf?” Ani annadi.

English:

Max felt unsure. “A wolf offering help?” he thought.

Then Max said, “Actually, my hoof hurts a little. Can you check it, Mr Wolf?”

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST