Story3

Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్

Grade 0+ Lesson s2-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: రెక్స్ ను తన్నిన మాక్స్ -→ The Big Kick!

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు రెక్స్

Max and Rex

Items: గడ్డి, చెట్లు, కొండలు, పూలు, సూర్యుడు, పొదలు, మేఘాలు

Grass, trees, mountains, flowers, sun, bushes, clouds

Action: మాక్స్ తన కాళ్ళతో రెక్స్ ను తన్నుతూఉంది

Max kicking Rex with his hoof

Sentences:

రెక్స్ మాక్స్ డెక్కను తాకగానే, మాక్స్ వెంటనే కాలితో తోడేలును తన్నింది! రెక్స్ దబ్బుమని శబ్దంతో కింద పడింది.

వెంటనే మాక్స్, “హే, మిస్టర్ వోల్ఫ్, నువ్వు నా డెక్కను మళ్ళీ చూడగలవా?” అని అరిచింది.

Translation:

Rex max dekkanu takagane, max ventane kalito thodelunu tannindi! Rex dabbumani sabdanto kinda padindi.

Ventane max, “hey, mister wolf, nuvvu na dekkanu maḷḷi chudagalava?” Ani arichindi.

English:

When Rex touched Max’s hoof, Max quickly kicked his leg! Rex fell with a thud.

Max shouted, “Hey, Mr Wolf, can you check my hoof again?”

3.2 Picture: వేగంగా పారిపోతున్న తోడేలు -→ Wolf Runs Away Fast

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు రెక్స్

Max and Rex

Items: గడ్డి, చెట్లు, కొండలు, పూలు, సూర్యుడు, పొదలు, మేఘాలు

Grass, trees, mountains, flowers, sun, bushes, clouds

Action: భయంతో మాక్స్ నుండి పారిపోతున్న రెక్స్

Scared Rex running away from Max

Sentences:

రెక్స్ అలా పడిపోయిన వెంటనే లేచి, వీలైనంత వేగంగా పారిపోయింది.

దాని పథకం పనిచేయలేదు, అంతే కాకుండా అది మాక్స్ బలానికి భయపడింది.

Translation:

Rex ala padipoyina ventane lechi, vilainanta vegaṅga paripoyindi.

Dani pathakam panicheyaledu, ante kakunda adi max balaniki bhayapadindi.

English:

Rex scrambled to his feet and ran away as fast as he could.

His plan had failed, and he was scared of Max’s strength.

3.3 Picture: తిరిగి వచ్చిన స్నేహితులు -→ The Return of Friends

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు

Max and his friends

Items: గడ్డి, చెట్లు, మరియు సూర్యుడు

Grass, trees, and sun

Action: మాక్స్ స్నేహితులు మాక్స్‌తో మాట్లాడుతున్నాయి

Max’s friends are talking to Max

Sentences:

సూర్యుడు అస్తమించేసరికి, మాక్స్ స్నేహితులు ఆ మైదానాలకు మళ్ళీ తిరిగి వచ్చాయి.

అవి మాక్స్‌ను చూసి, “మేము లేనప్పుడు ఏమి జరిగింది?” అని అడిగాయి.

Translation:

Suryudu astaminchesariki, max snehithulu Aa maidanalaku maḷḷi tirigi vacchayi.

Avi max nu chusi, “memu lenappudu emi jarigindi?” Ani adigayi.

English:

As the sun began to set, Max’s friends returned to the fields.

They saw Max and asked, “What happened while we were gone?”

3.4 Picture: స్నేహితులతో చెబుతున్న మాక్స్ -→ A Tumbling Retreat

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు

Max and his friends

Items: గడ్డి, చెట్లు, మరియు సూర్యుడు

Grass, trees, and sun

Action: మాక్స్ తన స్నేహితులకు రెక్స్ గురించి చెప్పుతుంది

Max sharing his story about Rex with his friends

Sentences:

మాక్స్ తన స్నేహితులకు రెక్స్ గురించి మరియు దాని మోసం గురించి అన్నీ చెప్పింది.

అవి అంతా జాగ్రత్తగా విని, ఇక నుండి అందరమూ కలిసి ఉండాలని అనుకున్నాయి.

Translation:

Max tana snehitulaku rex gurinchi mariyu dani mosam gurinchi anni cheppindi.

Avi anta jagrattaga vini, eka nundi andaramu kalisi undalani anukunnayi.

English:

Max told his friends all about Rex and his tricky plan.

They listened carefully and promised to stay together from now on.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST