Story1

Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్

Grade 0+ Lesson s2-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1.1 Picture: పొలంలో సరదాగా ఒక రోజు -→ A Fun Day at the Farm

Test

Description:

Location: పొలం

Farm

Characters: గుర్రాలు

Horses

Items: గడ్డి, చెట్లు, కొండలు మరియు సూర్యుడు

Grass, trees, mountains and sun

Action: గుర్రాలు కలిసి ఆడుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాయి

The horses playing together and living happily

Sentences:

అనగనగా మాక్స్ అనే ఒక ఉత్సాహవంతమైన గుర్రం ఒక అందమైన పొలంలో నివసించేది.

దానికి చాలా గుర్రాలు స్నేహితులుగా ఉండేవి. అవి అన్నీ కలిసి నవ్వుకుంటూ, ఆడుకుంటూ ఉండేవి.

వాటితో ఆ పొలం ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండేది.

Translation:

Anaganaga max ane oka utsahavantamaina gurram oka andamaina polamlo nivasinchedi.

Daniki chala gurralu snehithuluga undevi. Avi anni kalisi navvukuntu, adukuntu undevi.

Vatitho Aa polam eppudu anandamtho nindi undedi.

English:

In a distant land, Max the cheerful horse lived on a beautiful farm.

He had many friends, and they spent their days playing and laughing together.

The farm was always filled with joy.

1.2 Picture: మాక్స్ యొక్క అత్యుత్సాహం -→ Max’s Boundless Excitement

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు

Max and his friends

Items: గడ్డి, చెట్లు, కొండలు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు

Grass, trees, mountains, the moon, stars, clouds

Action: మాక్స్ తన ఆలోచనను స్నేహితులతో చెబుతుంది

Max sharing his thought with his friends

Sentences:

ఎండగా ఉన్న ఒక రోజు, మ్యాక్స్ మరియు దాని స్నేహితులు పచ్చని మైదానాల్లో ఆడుకోవాలని నిర్ణయించుకున్నాయి.

మాక్స్ చాలా ఉత్సాహంగా ఉండి, “నక్షత్రాలు ప్రకాశించే వరకు అంటే రాత్రి వరకూ నేను రోజంతా దూకి పరిగెత్తుతూ ఆడుతూనే ఉంటాను!” అని అన్నది.

Translation:

Endaga unna oka roju, max mariyu dani snehithulu pacchani maidanallo adukovalani nirnayinchukunnayi.

Max chala uthsahamga undi, “nakshatralu prakasinche varaku ante ratri varaku nenu rojanta dhuki parigetthuthu aduthune untanu!” Ani annadi.

English:

One sunny day, Max and his friends decided to play in the big green fields nearby.

Max was excited and said, “I’m going to jump and run all day until the stars shine!”

1.3 Picture: స్నేహితులు వెళ్ళిపోయి ఒంటరిగా ఉన్న మాక్స్ -→ Friends Depart and Lonely Max

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు

Max and his friends

Items: గడ్డి, చెట్లు, కొండలు, పూలు, సూర్యుడు, మరియు మేఘాలు

Grass, trees, mountains, flowers, sun, and clouds

Action: మాక్స్ ఆడుకుంటూ ఉండగా, దాని స్నేహితులు పొలానికి తిరిగి వెళ్తున్నాయి

Max is playing while his friends are returning to the farm.

Sentences:

కొంత సమయం తర్వాత, మాక్స్ స్నేహితులు అలసిపోయి తమ పొలానికి తిరిగి వెళ్లిపోయాయి.

కానీ మాక్స్ ఆడుకుంటూనే ఉండాలని కోరుకుంది, కాబట్టి అది ఒంటరిగా ఆ మైదానాలలోనే ఉండిపోయింది.

Translation:

Konta samayam tarvata, max snehithulu alasipoyi tama polaniki tirigi vellipoyaayi.

Kani max adukuntune undalani korukundi, kabatti adi ontariga a maidanalalone undipoyindi.

English:

After a while, Max’s friends got tired and returned to the cozy farm.

But Max wanted to keep playing, so he stayed in the fields alone.

1.4 Picture: పొదల్లో దాగిన తోడేలు -→ A Wolf in the Bushes

Test

Description:

Location: పచ్చని పొలాలు

Green fields

Characters: గుర్రం మరియు ఓ తోడేలు

Max, the horse and a wolf

Items: గడ్డి, చెట్లు, కొండలు, పొదలు, పూలు, సూర్యుడు, మేఘాలు

Grass, trees, mountains, bushes, flowers, sun, clouds

Action: రెక్స్ అనే తోడేలు, పొదల నుండి మాక్స్ ని రహస్యంగా గమనిస్తోంది

Rex, a wolf secretly watching Max from the bushes

Sentences:

ఆకలితో ఉన్న రెక్స్ అనే ఒక తోడేలు, పొదల్లో దాక్కుని, మాక్స్ ని గమనిస్తూ ఉంది.

రెక్స్ చాలా రోజులుగా ఏమీ తినలేదు కాబట్టి దానికి మాక్స్ ను చూడగానే రుచికరమైన భోజనంలా కనిపించింది.

Translation:

Akalito unna rex ane oka thodelu, podallo dakkuni, max ni gamanistu undi.

Rex chala rojuluga emi tinaledu kabatti daniki max nu chudagane ruchikaramaina bhojanamla kanipinchindi.

English:

A hungry wolf named Rex hid in the bushes, watching Max intently.

Rex hadn’t eaten in days and thought Max looked like a tasty meal.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST