Story3

Title: సోమరి గాడిద

Grade 0+ Lesson s2-l1

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: గాడిద పత్తి బస్తాలతో ప్రయాణించుట -→ Donkey’s Cotton Journey

Test

Description:

Location: వ్యాపారి ఇల్లు

Merchant’s house

Characters: ఉప్పు వ్యాపారి మరియు గాడిద

The salt merchant and the donkey

Items: ఇల్లు, చెట్లు, మరియు పత్తి బస్తాలు

House, trees, and cotton sacks

Action: వ్యాపారి గాడిదపై ఉప్పు బస్తాలకు బదులు పత్తి బస్తాలను వేస్తున్నాడు

Merchant loading the donkey with cotton sacks

Sentences:

మరుసటి రోజు ఉదయం, వ్యాపారి గాడిదపై ఉప్పుకు బదులుగా పత్తి (దూది) బస్తాలను ఎక్కించాడు.

గాడిద ఎలాంటి తేడాను గమనించలేకపోయింది.

వారు ఎప్పటిలాగానే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.

Translation:

Marusaṭi rōju udayaṁ, vyāpāri gāḍidapai uppuku badulugā patti (dūdi) bastālanu ekkin̄chāḍu.

Gāḍida elāṇṭi tēḍānu gamanin̄chalēkapōyindi.

Vāru eppaṭilāgānē tama prayāṇānni prārambhin̄chāru.

English:

The next morning, the merchant loaded the donkey with sacks of cotton instead of salt.

The donkey didn’t notice the difference.

They began their journey as usual.

3.2 Picture: ఫలించని గాడిద యొక్క పధకం -→ The Donkey’s Failed Trick

Test

Description:

Location: నది ఒడ్డు

Riverbank

Characters: ఉప్పు వ్యాపారి మరియు గాడిద

The salt merchant and the donkey

Items: నీరు, పర్వతాలు, వంతెన, రాళ్లు, పత్తి బస్తాలు

Water, mountains, a bridge, stones, and cotton sacks

Action: నీళ్లలో పడుతున్న గాడిదను గమనిస్తున్న వ్యాపారి

A salt merchant watching a tripped donkey

Sentences:

నదికి చేరుకోగానే, గాడిద మళ్లీ జారి పడిపోయినట్లు నటించింది.

తన పధకం ఎప్పటిలాగానే పని చేస్తుందని అది అనుకుంది.

అయితే ఈ సారి మాత్రం ఆశ్చర్యకరమైన విషయం జరిగింది!

Translation:

Nadiki cherukogaane, gaadida malli jaari padipoyinattu natinchindi.

Thana pathakam eppatilaagane pani chestundani adi anukunadi.

Ayite ee saari maatram aascharyakaranamaina vishayam jarigindi!

English:

When they got to the river, the donkey pretended that he had slipped and fallen again.

He thought his trick would work just like before.

This time, however, something unexpected happened!

3.3 Picture: గాడిదపై పెరిగిన బరువు -→ Donkey’s Heavy Burden

Test

Description:

Location: నది ఒడ్డు

Riverbank

Characters: ఉప్పు వ్యాపారి మరియు గాడిద

The salt merchant and the donkey

Items: నీరు, పర్వతాలు, వంతెన, రాళ్లు, పత్తి బస్తాలు

Water, mountains, a bridge, stones, and cotton sacks

Action: తడిచిన పత్తి బస్తాలతో ఇబ్బంది పడుతున్న గాడిద

Donkey struggling with the soaked cotton sacks

Sentences:

గాడిద నీటిలో పడి లేచి చూసేసరికి పత్తి బస్తాలు నీళ్లతో తడిసిపోయాయి.

ఈసారి తేలికగా కాకుండా, బరువు చాలా ఎక్కువైపోయింది.

గాడిద నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది.

Translation:

Gāḍida nīṭilō paḍi lēchi chūsēsariki patti bastālu nīḷlatō taḍisipōyāyi.

Īsāri tēlikagā kākuṇḍā, baruvu chālā ekkuvaipōyindi.

Gāḍida naḍavaḍāniki kūḍā chālā ibbandi paḍindi.

English:

When the donkey stood up, the cotton sacks were soaked with water.

Instead of getting lighter, the load became much heavier.

The donkey struggled to walk.

3.4 Picture: గాడిద చేసిన తప్పు -→ The Donkey’s Mistake

Test

Description:

Location: నది ఒడ్డు

Riverbank

Characters: ఉప్పు వ్యాపారి మరియు గాడిద

The salt merchant and the donkey

Items: నీరు, పర్వతాలు, వంతెన, రాళ్లు, పత్తి బస్తాలు

Water, mountains, a bridge, stones, and cotton sacks

Action: వ్యాపారిని మోసం చేసినందుకు బాధపడుతున్న గాడిద

Donkey feeling guilty for tricking the merchant

Sentences:

ఇప్పుడు తన పధకం పని చేయలేదని గాడిద గ్రహించింది.

దాని సోమరితనంతో వ్యాపారిని మోసగించినందుకు చాలా బాధపడింది.

తాను పెద్ద తప్పు చేశానని తెలుసుకుంది.

Translation:

Ippuḍu tana padhakaṁ pani chēyalēdani gāḍida grahin̄chindi.

Daani somaritanamto vyaapaarini mosaginchinanduku chaala baadhapadindi.

Taanu pedda tappu chesaanani telusukundi.

English:

The donkey realized his plan had backfired.

He felt bad for being lazy and tricking the merchant.

He knew he had made a big mistake.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST