Story2

Title: సోమరి గాడిద

Grade 0+ Lesson s2-l1

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: గాడిద యొక్క మోసపూరిత పథకం -→ The Donkey’s Sneaky Plan

Test

Description:

Location: నది ఒడ్డు

Riverbank

Characters: గాడిద

The donkey

Items: నీరు, కొండలు, వంతెన, రాళ్లు మరియు ఉప్పు బస్తాలు

Water, mountains, a bridge, stones, and salt sacks

Action: నీటిలో పడిపోయే పధకం వేస్తున్న గాడిద

The donkey thinking about the plan to fall into the water

Sentences:

మరుసటి రోజు, గాడిద ఒక తెలివైన కొంటె పధకం గురించి ఆలోచించసాగింది.

"నేను కావాలనే నీటిలో పడితే?" అని అనుకుంది.

అలా చేస్తే మళ్ళీ దాని బరువు తగ్గుతుందని అనుకుంది.

Translation:

Marusaṭi rōju, gāḍida oka telivaina koṇṭe padhakaṁ gurin̄chi ālōchin̄chasāgindi.

"Nēnu kāvālanē nīṭilō paḍitē?" Ani anukundi.

Alā chēstē maḷḷī dāni baruvu taggutundani anukundi.

English:

The next day, the donkey thought of a clever but naughty plan.

“What if I fall into the water on purpose?” he thought.

This would make his load lighter again.

2.2 Picture: తెలివైన గాడిద ఉపాయం -→ The Clever Donkey’s Trick

Test

Description:

Location: నది ఒడ్డు

At the riverbank

Characters: ఉప్పు వ్యాపారి మరియు గాడిద

The salt merchant and the donkey

Items: నీరు, కొండలు, వంతెన, రాళ్లు మరియు ఉప్పు బస్తాలు

Water, mountains, a bridge, stones, and salt sacks

Action: నీటిలో పడిన గాడిద

The donkey in the water

Sentences:

వాళ్లు నదికి చేరుకున్నప్పుడు, గాడిద మళ్ళీ నీటిలో జారిపడి పడినట్టు నటించింది.

ఉప్పు మళ్ళీ కరిగిపోయి, దాని బరువు చాలా తక్కువయింది.

గాడిద దాని తెలివికి రహస్యంగా నవ్వుకుంది.

Translation:

Vāḷlu nadiki chērukunnappuḍu, gāḍida maḷḷī nīṭilō jāripaḍi paḍinaṭṭu naṭin̄chindi.

Uppu maḷḷī karigipōyi, dāni baruvu chālā takkuvayindi.

Gāḍida dāni teliviki rahasyaṅgā navvukundi.

English:

When they reached the river, the donkey pretended to slip and fall.

The salt dissolved again, making his load much lighter.

The donkey grinned mischievously.

2.3 Picture: గాడిద అనుమానాస్పద ప్రవర్తన -→ Donkey’s Suspicious Behavior

Test

Description:

Location: నది ఒడ్డు

At the riverbank

Characters: ఉప్పు వ్యాపారి మరియు గాడిద

The salt merchant and the donkey

Items: నీరు, కొండలు, వంతెన, రాళ్లు మరియు ఉప్పు బస్తాలు

Water, mountains, a bridge, stones, and salt sacks

Action: వ్యాపారి గాడిదను జాగ్రత్తగా గమనిస్తున్నాడు

The Merchant observing the donkey carefully

Sentences:

అలా గాడిద ప్రతిరోజూ ఉద్దేశపూర్వకంగా నదిలో పడిపోవడం కొనసాగించింది.

వ్యాపారికి ఏదో తప్పు జరుగుతుందని అనిపించింది.

అతనికి గాడిద చర్యలపై సందేహం కలిగింది.

Translation:

Alā gāḍida pratirōjū uddēśapūrvakaṅgā nadilō paḍipōvaḍaṁ konasāgin̄chindi.

Vyāpāriki ēdō tappu jarugutundani anipin̄chindi.

Ataniki gāḍida charyalapai sandēhaṁ kaligindi.

English:

The donkey kept falling into the river every day on purpose.

The merchant started to feel that something was wrong.

He became suspicious of the donkey’s actions.

2.4 Picture: వ్యాపారి తెలివైన పథకం -→ The Merchant’s Clever Plan

Test

Description:

Location: నది ఒడ్డు

At the riverbank

Characters: ఉప్పు వ్యాపారి మరియు గాడిద

The salt merchant and the donkey

Items: నీరు, కొండలు, వంతెన, రాళ్లు మరియు ఉప్పు బస్తాలు

Water, mountains, a bridge, stones, and salt sacks

Action: వ్యాపారి గాడిద పధకాన్ని గమనిస్తున్నాడు

The Merchant watching the donkey’s trick

Sentences:

ఒక రోజు, వ్యాపారి జాగ్రత్తగా గాడిదను గమనించాడు.

గాడిద ఉద్దేశపూర్వకంగా నదిలోకి పడిపోవడం అతను చూసాడు.

వ్యాపారి గాడిదకి బుద్ధి చెప్పాలని ఒక పధకం ఆలోచించాడు.

Translation:

Oka rōju, vyāpāri jāgrattagā gāḍidanu gamanin̄chāḍu.

Gāḍida uddēśapūrvakaṅgā nadilōki paḍipōvaḍaṁ atanu chūsāḍu.

Vyāpāri gāḍidaki bud’dhi cheppālani oka padhakaṁ ālōchin̄chāḍu.

English:

One day, the merchant watched the donkey carefully.

He saw the donkey fall into the river on purpose.

The merchant frowned and came up with a plan.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST