Story3

Title: పావురాలు & ఎలుకలు

Grade 0+ Lesson s1-l3

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: వేటగాడి నుండి తప్పించుకోవడం -→ Escape from the Hunter

Test

Description:

Location: అడవి

Forest

Characters: పావురాలు

Doves

Items: చెట్లు, పొదలు, ఒక వల

Trees, bushes, and a net

Action: రాజ పావురం, మిగిలిన పావురాలతో మాట్లాడుతున్నది

A king dove saying something

Sentences:

అలా పావురాలు వేటగాడికి దూరంగా ఎగిరిపోయాయి.

ఇక వేటగాడు వాటి వెనుక రావడంలేదని నిర్ధారించుకుంది రాజు పావురం.

పావురాలన్నీ తప్పించుకున్నట్లు భావించాయి, అయితే వలనుండి బయటపడటానికి ఇంకా సహాయం కావాలి.

Translation:

Alā pāvurālu vēṭagāḍiki dūraṅgā egiripōyāyi.

Ika vēṭagāḍu vāṭi venuka rāvaḍanlēdani nirdhārin̄chukundi rāju pāvuraṁ.

Pāvurālannī tappin̄chukunnaṭlu bhāvin̄chāyi, ayitē valanuṇḍi bayaṭapaḍaṭāniki iṅkā sahāyaṁ kāvāli.

English:

The doves flew far away from the hunter.

The king ensured that the hunter no longer chased them.

The flock felt relieved, but they still needed help to escape.

3.2 Picture: రాజు నిర్ణయం -→ King’s decision

Test

Description:

Location: అడవి

Forest

Characters: పావురాలు

Doves

Items: చెట్లు, పొదలు, ఒక వల

Trees, bushes, and a net

Action: దారి చూపిస్తున్న రాజు పావురం

The king dove leading the way

Sentences:

రాజు పావురం, తన స్నేహితుడు సహాయం చేయగలడని మిగిలిన పావురాలకు చెప్పింది.

అవన్నీ రాజు పావురం వెనుకే దాని స్నేహితుడి దగ్గరకు వెళ్లాయి.

పావురాలు ఈ స్నేహితుడు ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Translation:

Rāju paavuram, tana snēhituḍu sahāyaṁ chēyagalaḍani migilina pāvurālaku cheppindi.

Avannī rāju pāvuraṁ venukē dāni snēhituḍi daggaraku veḷlāyi.

Pāvurālu ī snēhitudu evarā ani āsaktigā eduruchūstunnāyi.

English:

The king of the doves told his flock about his friend who could help.

They all followed the king to his friend’s place.

The doves were curious about this friend.

3.3 Picture: రాజు తన స్నేహితుడ్ని కలవడం -→ Surprise Meeting

Test

Description:

Location: అడవి

Forest

Characters: పావురాలు, ఎలుక

Doves, Rat

Items: చెట్లు, కొండలు, వల, రాళ్లు

Trees, mountains, net, rocks

Action: సహాయం కోసం ఎలుకతో మాట్లాడుతున్న రాజు పావురం

King dove talking to the rat for help

Sentences:

రాజు చెప్పిన స్నేహితుడు ఎలుక అని తెలుసుకొని, మిగిలిన పావురాలు ఆశ్చర్యపోయాయి.

ఎలుక తమకు ఎలా సహాయపడుతుందని అవి అనుకున్నాయి.

రాజు పావురం ఎలుకను ఆప్యాయంగా పలకరించి సహాయం అడిగినది.

Translation:

Rāju cheppina snēhituḍu eluka ani telusukoni, migilina pāvurālu āścharyapōyāyi.

Eluka tamaku elā sahāyapaḍutundani avi anukunnāyi.

Rāju pāvuraṁ elukanu āpyāyaṅgā palakarin̄chi sahāyaṁ aḍiginadi.

English:

The flock was surprised to see that the king’s friend was a rat.

They wondered how a rat could help them.

The king greeted the rat warmly and asked for his help.

3.4 Picture: ఎలుకలన్నీ చేసిన సహాయం -→ The Rat’s Help

Test

Description:

Location: అడవి

Forest

Characters: పావురాలు, ఎలుక

Doves, Rats

Items: చెట్లు, కొండలు, వల, రాళ్లు

Trees, mountains, net, rocks

Action: ఎలుక తన స్నేహితులను తీసుకువచ్చింది

A rat heading towards doves with its friends

Sentences:

వలలో చిక్కుకున్న పావురాలను ఎలుక చూసి, వాటికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది.

తనకు సహాయం చేయడానికి తోడుగా తన స్నేహితులను కూడా పిలిచింది.

అవి అన్నీ కలిసి వచ్చి వలను కొరకటం ప్రారంభించాయి.

Translation:

Valalō chikkukunna pāvurālanu eluka chūsi, vāṭiki sahāyaṁ chēyālani nirṇayin̄chukundi.

Tanaku sahāyaṁ chēyaḍāniki tōḍugā tana snēhitulanu kūḍā pilichindi.

Avi annī kalisi vacchi valanu korakaṭaṁ prārambhin̄chāyi.

English:

The rat saw the doves caught in the net and decided to help.

He called his friends to join him.

Together, they began biting through the net.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST