Story

Title: పావురాలు & ఎలుకలు

Grade 0+ Lesson s1-l3

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1 Picture: పావురాల గుంపు -→ Flock of Doves

Test

Sentences:

పావురాలు దయగల మరియు సున్నితమైన పక్షులు.

అవి వలలో చిక్కుకున్నప్పటికీ కలిసికట్టుగా మరియు ప్రశాంతంగా ఉన్నాయి.

ఒక జట్టుగా పనిచేయడం ద్వారా, అవి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాయి.

Translation:

Pāvurālu dayagala mariyu sunnitamaina pakṣhulu.

Avi valalō chikkukunnappatiki kalisikattugaa mariyu praśāntaṅgā unnāyi.

Oka jaṭṭugā panichēyaḍaṁ dvārā, avi tappin̄chukōvaḍāniki oka mārgānni kanugonnāyi.

English:

The flock of doves were kind and gentle birds.

They got trapped in a net but stayed calm together.

By working as a team, they found a way to escape.

2 Picture: రాజు పావురం -→ King Dove

Test

Sentences:

ఇది పావురాలన్నిటికీ రాజు. ఈ రాజు పావురం శ్రద్ధ కలది మరియు తెలివైనది.

సమస్య వచ్చినప్పుడు ఇది తన గుంపును రక్షించింది.

నాయకత్వం మరియు బాధ్యత గురించిన ముఖ్యమైన విషయాలను మనకు తెలియజేస్తుంది.

Translation:

Idi pāvurālanniṭikī rāju. Ī rāju pāvuraṁ śrad’dha kaladi mariyu telivainadi.

Samasya vacchinappuḍu idi tana gumpunu rakṣhin̄chindi.

Nāyakatvaṁ mariyu bādhyata gurin̄china mukhyamaina viṣhayālanu manaku teliyajēstundi.

English:

The wise and caring leader of the doves wears a crown, symbolizing his leadership.

He guards and protects his team during challenging times.

He teaches important lessons about leadership and responsibility.

3 Picture: వేటగాడు -→ Hunter

Test

Sentences:

వేటగాడు దృఢ నిశ్చయం కలిగినవాడు మరియు తెలివైనవాడు, ఒకేసారి అనేక పావురాలను పట్టుకోవడానికి ఉచ్చులు వేస్తాడు.

అతని పాత్ర ప్రమాదం మరియు అడ్డంకులను సూచిస్తుంది. వీటిని అధిగమించడానికి జట్టుకృషి మరియు శీఘ్ర ఆలోచన అవసరం.

అతని చర్యలు పావురాలు మరియు ఎలుక తమ తెలివి మరియు స్నేహాన్ని ఉపయోగించి తప్పించుకునేలా చేస్తాయి.

Translation:

Vēṭagāḍu dr̥ḍha niśchayaṁ kaliginavaadu mariyu telivainavāḍu, okēsāri anēka pāvurālanu paṭṭukōvaḍāniki ucchulu vēstāḍu.

Atani paatra pramādaṁ mariyu aḍḍaṅkulanu sūchistundi, vīṭini adhigamin̄chaḍāniki jaṭṭukr̥ṣhi mariyu śīghra ālōchana avasaraṁ.

Atani charyalu pāvurālu mariyu eluka tama telivi mariyu snēhānni upayōgin̄chi tappin̄chukunēlā chēstāyi.

English:

The hunter is determined and clever, setting traps to capture many doves at once.

He represents danger and obstacles that require teamwork and quick thinking to overcome.

His actions make the doves and the rat use their cleverness and friendship to escape.

4 Picture: ఎలుకలు -→ Rats

Test

Sentences:

ఎలుకలు వలలో చిక్కుకున్న పావురాలకు, ఆ వలను కొరకడం ద్వారా సహాయం చేస్తాయి.

అవి త్వరగా ఆలోచించి, తమ పదునైన పళ్ళను ఉపయోగించి పావురాలను సమర్ధవంతంగా విడిపిస్తాయి.

ఎలుకలు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా పావురాలకు సహాయం చేయడం ద్వారా నిజమైన స్నేహాన్ని ప్రదర్శిస్తాయి.

Translation:

Elukalu valalō chikkukunna pāvurālaku, ā valanu korakaḍaṁ dvārā sahāyaṁ chēstāyi.

Avi tvaragā ālōchin̄ci, tama padunaina paḷḷanu upayōgin̄chi pāvurālanu samardhavantaṅgā viḍipistāyi.

Elukalu pratiphalaṅgā ēmī āśin̄chakuṇḍā pāvurālaku sahāyaṁ chēyaḍaṁ dvārā nijamaina snēhānni pradarśistāyi.

English:

The rats quickly help the trapped doves by chewing through the nets.

They use their sharp teeth and quick thinking to free the doves efficiently.

The rats show true friendship by helping the doves without expecting anything in return.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST