Story4

Title: దాహంతో ఉన్న కాకి

Grade 0+ Lesson s1-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

4.1 Picture: సంతోషంగా ఉన్న కాకి -→ Happy crow

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

Crow

Items: చెట్లు, కొండలు, పొదలు, రాళ్లు, సూర్యుడు, నీరు, ఒక ఇల్లు, ఒక కుండ

Trees, mountains, bushes, pebbles, sun, water, a house, and a pot

Action: కాకి కుండలో నీటిని చూస్తున్నది

A pot with water and more pebbles

Sentences:

కాకి మరిన్ని గులకరాళ్ళను వేసే కొద్దీ నీటి మట్టం మరింతగా పెరిగింది.

తన ఆలోచన పనిచేయడం చూసి అది చాలా సంతోషపడింది.

దానితో కాకి మరింత ఉత్సాహంగా పని చేసింది.

Translation:

Kāki marinni gulakarāḷḷanu vēsē koddī nīṭi maṭṭaṁ marintagā perigindi.

Tana ālōchana panichēyaḍaṁ chūsi adi chālā santōṣhapaḍindi.

Dānitō kāki marinta utsāhaṅgā pani chēsindi.

English:

As the crow added more pebbles, the water level rise higher.

He was happy to see his idea working.

This encouraged him to keep going.

4.2 Picture: కాకి విజయం -→ Crow’s victory

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

Crow

Items: చెట్లు, కొండలు, పొదలు, రాళ్లు, సూర్యుడు, నీరు, ఒక ఇల్లు, ఒక కుండ

Trees, mountains, bushes, pebbles, sun, water, a house, and a pot

Action: కాకి కుండలోని నీటిని చూసి ఆనందపడుతుంది

A crow dancing with joy

Sentences:

అలా చివరికి, నీరు కుండ అంచుకు చేరుకుంది.

ఇప్పుడు సులభంగా నీరు త్రాగగలనని, కాకి చాలా ఆనందంగా ఉంది.

దాని కష్టానికి ఫలితం లభించినందుకు మరియు, తన పట్టుదలకు కాకికి గర్వంగా అనిపించింది.

Translation:

Alā chivariki, nīru kuṇḍa an̄chuku chērukundi.

Ippuḍu sulabhaṅgā nīru trāgagalanani, kāki chālā ānandaṅgā undi.

Dāni kaṣhṭāniki phalitaṁ labhin̄chinanduku mariyu, tana paṭṭudalaku kākiki garvaṅgā anipin̄chindi.

English:

Finally, the water level reached the brim of the pot.

The crow was overjoyed! It could now easily drink the water.

His hard work had paid off, he felt proud of his persistence.

4.3 Picture: చివరకు దాహం తీరుతుంది! -→ Quenches its thirst finally!

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

Crow

Items: చెట్లు, కొండలు, పొదలు, రాళ్లు, సూర్యుడు, నీరు, ఒక ఇల్లు, ఒక కుండ

Trees, mountains, bushes, pebbles, sun, water, a house, and a pot

Action: కాకి నీరు త్రాగుతోంది

A crow drinking water

Sentences:

కాకి తన ముక్కును కుండలో ముంచి ఆ నీటిని తాగింది.

ఆ నీరు దానికి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఆ నీటిని త్రాగి కాకి చాలా తృప్తి చెందింది.

Translation:

Kāki tana mukkunu kuṇḍalō mun̄chi ā nīṭini tāgindi.

Ā nīru dāniki chālā utsāhānni icchindi.

Ā nīṭini trāgi kāki chālā tr̥pti chendindi.

English:

The crow dipped his beak into the pot and drank the water.

The water refreshed him.

He was relieved and satisfied.

4.4 Picture: సంతోషంగా ఎగిరింది -→ Flew happily

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

Crow

Items: చెట్లు, పొదలు, సూర్యుడు, ఇళ్లు

Trees, bushes, fence, sun, water, and houses

Action: ఆనందంగా ఎగిరి వెళ్తున్న కాకి

Happily flying crow

Sentences:

తెలివిగా నీటిని త్రాగి, కాకి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.

దృఢ సంకల్పం మరియు తెలివైన ఆలోచన యొక్క విలువ దానికి తెలుసు.

దాని అనుభవం భవిష్యత్తులో దానికి సహాయపడుతుంది.

Translation:

Telivigā nīṭini trāgi, kāki santōṣhaṅgā iṇṭiki tirigi vacchindi.

Dr̥uḍha saṅkalpaṁ mariyu telivaina ālōchana yokka viluva dāniki telusu.

Dāni anubhavaṁ bhaviṣhyattulō dāniki sahāyapaḍutundi.

English:

After drinking the water, the crow returned home wiser than before.

He knew the value of determination and clever thinking.

His experience would help him in the future.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 19-June-2025 12:00PM EST