Story

Title: దాహంతో ఉన్న కాకి

Grade 0+ Lesson s1-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1 Picture: కాకి -→ The Crow

Test

Sentences:

కథలో కాకి ప్రధాన పాత్ర. కాకికి చాలా దాహం వేసి, నీటికోసం వెతికి, అలసిపోయినప్పటికి, అది ఆశను వదులుకోలేదు.

అది తన తెలివైన ఆలోచనతో కుండలోని నీటిని త్రాగగలిగింది.

ప్రయత్నం మరియు ఆలోచనలతో ఏదైనా సాధ్యమేనని ఈ కథ మనకు బోధిస్తుంది.

Translation:

Kathalō kāki pradhāna pātra. Kākiki chālā dāhaṁ vēsi, nīṭikōsaṁ vetiki, alasipōyinappaṭiki, adi āśanu vadulukōlēdu.

Adi tana telivaina ālōchanatō kuṇḍalōni nīṭini trāgagaligindi.

Prayatnaṁ mariyu ālōchanalatō ēdainā sādhyamēnani katha manaku bōdhistundi.

English:

The Crow is the main character of the story. Even though the crow was very thirsty, he did not give up.

He used his clever idea to drink the water from the pot.

The story teaches us that with effort and ideas, anything is possible.

2 Picture: కుండ -→ The Pot

Test

Sentences:

కాకి ఈ కుండలో ఉన్న నీటిని చూసింది.

ఇది నీటి వంటి ద్రవాలను ఉంచడానికి ఉపయోగించే పాత్ర.

Translation:

Kāki ī kuṇḍalō unna nīṭini chūsindi.

Idi nīṭi vaṇṭi dravālanu un̄chaḍāniki upayōgin̄chē pātra.

English:

A pot is where the crow discovers water.

It’s a container used for holding liquids, like water.

3 Picture: రాళ్ళు -→ The Pebbles

Test

Sentences:

కథలోని కాకి, కుండలోని నీటిని పైకి తీసుకురావటానికి గులకరాళ్లను ఉపయోగిస్తుంది.

Translation:

Kathalōni kāki, kuṇḍalōni paiki thīsukurāvaḍāniki gulakarallanu upayōgistundi.

English:

The crow in the story uses them to fetch water from the pot.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 19-June-2025 12:00PM EST