Story2

Title: దాహంతో ఉన్న కాకి

Grade 0+ Lesson s1-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: ఒక పాత కుండ -→ An old pot

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

Crow

Items: చెట్లు, కొండలు, పొదలు, రాళ్లు, సూర్యుడు, నీరు, ఒక ఇల్లు, ఒక కుండ

Trees, mountains, bushes, pebbles, sun, water, a house, and a pot

Action: కుండ అంచున నిలబడి లోపలికి చూస్తున్న కాకి

A crow on the pot’s rim

Sentences:

ఆ కుండ పాతదిగా కనిపించింది కానీ దృఢంగా ఉంది.

కాకి కుండ అంచుపై వాలి, రెక్కలు ఆడిస్తూ నిలబడింది.

వెతికి వెతికి అలసిపోవడం వలన, కుండలో నీటి కోసం దాని కళ్ళు ఆశతో మెరిశాయి.

Translation:

Ā kuṇḍa pātadigā kanipin̄chindi kānī dr̥ḍhaṅgā undi.

Kāki kuṇḍa an̄chupai vāli, rekkalu āḍistū nilabaḍindi.

Vetiki vetiki alasipōvaḍaṁ valana, kuṇḍalō nīṭi kōsaṁ dāni kaḷḷu āśatō meriśāyi.

English:

The pot looked old but sturdy, its surface worn by time and weather.

The crow landed on the pot’s rim, flapping his wings for balance.

After a tiring search, his sharp eyes gleamed with hope for water in the pot.

2.2 Picture: నీటి జాడలు -→ Traces of water

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

The Crow

Items: చెట్లు, కొండలు, పొదలు, రాళ్లు, సూర్యుడు, నీరు, ఒక ఇల్లు, ఒక కుండ

Trees, mountains, bushes, pebbles, sun, water, a house, and a pot

Action: కుండలో నీటిని చూస్తున్న కాకి

Crow looking at water in the pot

Sentences:

కాకి కుండ లోపలికి చూసినప్పుడు, దానికి కొద్దిపాటి నీరు మాత్రమే కనిపించింది.

నీరు దొరికినందుకు అది చాలా సంతోషించింది.

కానీ నీళ్లు చాలా తక్కువగా ఉండటం వలన అది త్రాగలేకపోయింది.

Translation:

Kāki kuṇḍa lōpaliki chūsinappuḍu, dāniki koddipāṭi nīru mātramē kanipin̄chindi.

neeru dorikinanduku adi chala santhoshinchindi.

Kānī nīḷlu cālā takkuvagā uṇḍaṭaṁ valana adi trāgalēkapoyindi.

English:

When the crow looked inside the pot, he saw only a small amount of water.

He was still glad to find it.

But the water was too low for him to drink.

2.3 Picture: అలసిపోయిన కాకి -→ Exhausted crow

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

Crow

Items: చెట్లు, కొండలు, పొదలు, రాళ్లు, సూర్యుడు, నీరు, ఒక ఇల్లు, ఒక కుండ

Trees, mountains, bushes, pebbles, sun, water, a house, and a pot

Action: నీటిని త్రాగడానికి ప్రయత్నిస్తున్న కాకి

A crow trying to reach the water

Sentences:

కాకి తన ముక్కును కుండలోకి పెట్టి నీటి కోసం ప్రయత్నించింది.

కానీ, నీరు చాలా లోతుగా ఉంది.

అది చాలా అలసిపోయి ఒక్క చుక్క కూడా తాగలేకపోయింది.

Translation:

Kāki tana mukkunu kuṇḍalōki peṭṭi nīṭi kosam prayatnin̄chindi.

Kānī, nīru chālā lōthugā undi.

Adi chālā alasipōyi okka chukka kūḍā tāgalēkapōyindi.

English:

The crow put his beak into the pot, trying to reach the water.

However, the water was too far down.

He got exhausted and couldn’t drink even a single drop.

2.4 Picture: ఒక తెలివైన ఆలోచన -→ A clever idea

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

Crow

Items: చెట్లు, కొండలు, పొదలు, రాళ్లు, సూర్యుడు, నీరు, ఒక ఇల్లు, ఒక కుండ

Trees, mountains, bushes, pebbles, sun, water, a house, and a pot

Action: గులకరాళ్ళను తీస్తున్న కాకి

A crow looking at the pebbles

Sentences:

కాకి దాని చుట్టూ చూసి నేలపై కొన్ని గులకరాళ్ళను గమనించింది.

వాటిని చూడగానే దానికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది.

అప్పుడు అది ఆ నీటిని తాగడానికి గులకరాళ్ళను ఉపయోగించాలని నిర్ణయించుకుంది.

Translation:

Kāki dāni chuṭṭū nēlapai konni gulakarāḷḷanu gamanin̄chindi.

Vāṭini chūḍagānē dāniki oka telivaina ālōchana vacchindi.

Appuḍu adi ā nīṭini tāgaḍāniki gulakarāḷḷanu upayōgin̄chālani nirṇayin̄chukundi.

English:

The crow looked around and noticed some pebbles on the ground.

He thought of a clever idea.

He then decided to use the pebbles to solve his problem.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 19-June-2025 12:00PM EST