Example

Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu

Grade: 2-a Lesson: S1-L3

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 41

350

Location: అడవి.

Characters: పావురాలు, ఎలుకలు.

Item: చెట్లు, పర్వతాలు మరియు వల.

Action: వలను కొరుకూతున్న ఎలుకలు.

* పావురాల రాజు మొదట తాను బయటకు రావటానికి అంగీకరించలేదు, మరియు మొదట తన ప్రజలను రక్షించడం రాజుగా తన కర్తవ్యం కాబట్టి ముందుగా తన గుంపును విడిపించమని తన స్నేహితుడైన ఎలుకకు చెప్పింది.

Pāvurāla rāju modaṭa taanu bayataku raavataniki aṅgīkarin̄chalēdu, mariyu modhata tana prajalanu rakṣhin̄chaḍaṁ rājugā tana kartavyaṁ kābaṭṭi mundugā tana gumpunu viḍipin̄chamani tana snēhituḍaina elukaku cheppindi.

Picture: 42

350

Location: అడవి.

Characters: పావురాలు, ఎలుకలు.

Item: చెట్లు, పర్వతాలు మరియు వల.

Action: ఎలుకలు, పావురాలను విడిపించాయి.

* అప్పుడు ఎలుక మరియు దాని స్నేహితులు అన్నీ కలిసి, పావురాలను మరియు పావురాల రాజును వల నుండి విడిపించాయి.

Appuḍu eluka mariyu dani snēhitulu anni kalisi pāvurālanu mariyu pāvurāla rājunu vala nuṇḍi viḍipin̄chāyi.

Picture: 43

350

Location: అడవి.

Characters: పావురాలు, ఎలుకలు.

Item: చెట్లు, పర్వతాలు.

Action: ఎలుకలు, పావురాలను విడిపించాయి.

* పావురాల రాజు మరియు పావురాలన్నీ వల నుండి బయటకు రావటానికి సహాయం చేసినందుకు ఎలుకలకు కృతజ్ఞతలు తెలిపాయి.

Pāvurāla rāju mariyu pāvurālannī vala nuṇḍi bayataku raavataniki sahāyaṁ chēsinanduku elukalaku kr̥tajñatalu telipāyi.

Picture: 44

350

Location: అడవి.

Characters: పావురాలు, ఎలుకలు.

Item: చెట్లు, పర్వతాలు.

Action: పావురాలు, ఎలుకలకు కృతజ్ఞతలు చెబుతున్నాయి.

* పావురాల రాజు మరియు అతని గుంపు సంతోషంగా ఎగిరిపోయాయి.

* ఐకమత్యమే మహా బలం.

Pāvurāla rāju mariyu atani gumpu santōṣhaṅgā egiripōyāyi.

Aikamatyame maha balaṁ.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST