Lesson

Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu

Grade: 2-a Lesson: S1-L3

Explanation: The characters of this story are explained along with images.

Lesson:

Character 1a పావురాల గుంపు. →

300

మృదువైన ఈకలతో ఉండే, స్నేహపూర్వక పక్షులు.

ఎప్పుడూ జట్టుగా కలిసి పని చేస్తాయి.

ఇవి దయ మరియు సహకారానికి ప్రతీకలు.

Mr̥duvaina īkalatō snēhapūrvaka unde pakṣhulu.

Eppuḍū jaṭṭugā kalisi pani chesthayi.

Ivi daya mariyu sahakārāniki pratīkalu.

Character 2a రాజు పావురం. →

300

ఇది ఒక తెలివైన మరియు భాద్యత కలిగిన పావురాల నాయకుడు.

ఇది పావురాలకు రాజు.

అనేక సందర్భాలలో తన గుంపును రక్షిస్తుంది.నాయకత్వం మరియు బాధ్యత గురించి ముఖ్యమైన పాఠాలను బోధిస్తుంది.

idi oka thelivaina mariyu bhadyatha kaligina pavuraala naayakudu.

idi paavuraalaku raaju.

Aneka sandarbhalalo tana gumpunu rakṣhistundi.Nāyakatvaṁ mariyu bādhyata gurin̄chi mukhyamaina pāṭhālanu bōdhistundi.

:sbCharacter-name:a :sbCharacter-name-display: వేటగాడు. :sbCharacter-name-english:

Character 3a రాజు పావురం. →

300

సమీప గ్రామంలో నివసించే వ్యక్తి.

ఇతని కారణంగా పావురాలు మరియు ఎలుకలకు, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కలుగుతుంది.

Samīpa grāmanlō nivasin̄chē vyakti.

Ithani kaaranamga paavuraalu mariyu elukalaku, jaagrattaga undalsina paristhithi kaluguthundi.

Character 4a ఎలుకలు. →

300

తెలివైన మరియు వేగం కలిగిన ఎలుకలు.

కొన్నిసార్లు కొంటెగా ఉంటాయి కానీ, సహాయాన్ని అందించేవిగా ఉంటాయి.

Telivaina mariyu vegam kaligina elukalu.

Konnisārlu koṇṭegā uṇṭundi kānī sahāyanni andincheviga uṇṭayi.

Character 5a ఎలుక స్నేహితుడు. →

300

తెలివైన మరియు దయగల ఎలుక.

పావురాలతో స్నేహం చేస్తుంది.క్లిష్ట పరిస్థితుల్లో పావురాలకు సహాయం చేయడానికి తెలివితేటలను ఉపయోగిస్తుంది.

పలు సందర్భాలలో స్నేహం మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది.

Telivaina mariyu dayagala eluka.

Pāvurālatō snēhaṁ chēstundi.Kliṣṭa paristhitullō pāvurālaku sahāyaṁ chēyaḍāniki telivitēṭalu upayōgistundi.

Palu sandarbhalalo snēhaṁ mariyu sahakāraṁ yokka prāmukhyatanu bōdhistundi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST