Example

Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu

Grade: 2-a Lesson: S1-L3

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 31

350

Location: అడవి.

Characters: పావురాలు.

Item: చెట్లు, పొదలు మరియు వల.

Action: మాట్లాడుతున్న రాజు పావురం.

* రాజుపావురం సహాయం కోసం తన స్నేహితుడిని చేరుకోవడానికి ఈ దిశలో ఎగరమని సలహా ఇచ్చింది.

Rajupāvurām, sahāyaṁ kōsaṁ tana snēhituḍini chērukōvaḍāniki ī diśalō egaramani salahā icchindi.

Picture: 32

350

Location: అడవి.

Characters: పావురాలు, ఎలుకలు.

Item: చెట్లు, పర్వతాలు మరియు వల.

Action: ఎలుకతో మాట్లాడుతున్న పావురం.

* అవి అన్నీ కలిసి రాజు స్నేహితుడి వద్దకు చేరుకున్నాయి.

* రాజుగారి మిత్రుడు ఎలుక అని తెలుసుకుని, అవి కొంత నిరుత్సాహపడ్డాయి.

Avi anni kalisi rāju snēhituḍi vaddaku chērukunni.

Rājugāri mitruḍu eluka ani telusukuni avi kontha niruthsaahapaddayi.

Picture: 33

350

Location: అడవి.

Characters: పావురాలు, ఎలుకలు.

Item: చెట్లు, పర్వతాలు మరియు వల.

Action: పావురం ఎలుకను సహాయం కోసం అడుగుతుంది.

* రాజుపావురం తన స్నేహితుడైన ఎలుకను పలకరించింది, మరియు దానిని, తన పావురాల గుంపును వల నుండి విడిపించటానికి సహాయం చేయమని చేయమని కోరింది.

Raju pāvurām thana snēhituḍaina elukanu palakarin̄chindi, mariyu daanini , thana pavurala gumpunu vala nundi vidipinchataaniki sahāyaṁ chēyamani kōrindi.

Picture: 34

350

Location: అడవి.

Characters: పావురాలు, ఎలుకలు.

Item: చెట్లు, పర్వతాలు మరియు వల.

Action: ఎలుక, తన స్నేహితులను తీసుకువస్తుంది.

* వలలో చిక్కుకున్న స్నేహితుడిని మరియు దాని గుంపును చూసిన ఎలుక తన స్నేహితులను పిలిచి, రాజు పావురాన్ని విడిపించడానికి ప్రయత్నించింది.

Valalo chikkukunna snēhituḍini mariyu daani gumpunu chūhsina eluka, tana snēhitulanu pilichi, rājupavuraanni viḍipin̄chaḍāniki prayatnin̄chindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST