Example |
|
Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu |
Grade: 2-a Lesson: S1-L3 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 11 |
||
![]() |
Location: అడవి. Characters: పావురాలు మరియు వేటగాడు. Item: చెట్లు, పొదలు, వల మరియు ధాన్యపు గింజలు. Action: పావురాలను చూస్తున్న వేటగాడు. |
|
* ఒక గ్రామంలో ఒక వేటగాడు తన దైనందిన జీవితాన్ని గడిపేవాడు. * ఒకసారి, రాజుపావురం మరియు దాని పావురాల గుంపు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. |
||
Oka grāmanlō oka vēṭagāḍu tana dainandina jīvitānni gaḍipēvāḍu. |
||
Okasāri, rajupāvuraṁ mariyu dani pavuraala gumpu ākāśamlō egurutū unnāyi. |
Picture: 12 |
||
![]() |
Location: అడవి. Characters: పావురాలు మరియు వేటగాడు. Item: చెట్లు, పొదలు, మేఘాలు మరియు రాళ్ళు. Action: పావురాలకు గింజలు వెదజల్లుతున్న వేటగాడు. |
|
* వేటగాడు ఊరి బయట చెట్టు వెనుక దాక్కుని చెట్టు దగ్గర ఉచ్చు వేశాడు. |
||
Vēṭagāḍu ūri bayaṭa ceṭṭu venuka dākkuni ceṭṭu daggara uccu vēśāḍu. |
Picture: 13 |
||
![]() |
Location: అడవి. Characters: పావురాలు మరియు వేటగాడు. Item: చెట్లు, పొదలు, వల మరియు ధాన్యపు గింజలు. Action: ఒక వేటగాడు చెట్టువెనుక నుండి చూస్తున్నాడు. |
|
* ఆకాశంలో ఎగురుతున్నప్పుడు, పావురాలకు భూమిపై కొన్ని గింజలు కనిపించాయి. * ఒక పావురం గింజలను చూసి, అందరికీ చెప్పింది. * గింజల దగ్గర ఎవరూ లేకపోవడంతో, ఆగి వాటిని తినాలని నిర్ణయించుకున్నాయి. |
||
Ākāśanlō egurutunnappuḍu, pāvurālaku bhūmipai konni gin̄jalu kanipin̄chāyi. |
||
Oka pāvuraṁ gin̄jalanu chūsi, andarikī cheppindi. |
||
Gin̄jala daggara evarū lēkapōvaḍantō, aagi vāṭini tinālani nirṇayin̄chkunnāi. |
Picture: 14 |
||
![]() |
Location: అడవి. Characters: పావురాలు మరియు వేటగాడు. Item: చెట్లు, పొదలు, వల మరియు ధాన్యపు గింజలు. Action: పావురాలు ధాన్యాలు తింటున్నాయి. |
|
* రాజుపావురం మరియు మిగిలిన అన్ని పావురాలు ధాన్యం తినడానికి చెట్టు దగ్గర నేలపైన వాలయి. |
||
Raju pāvurām mariyu migilina annni pavuraalu dhān’yām tinaḍāniki cheṭṭu daggara nēlapai vaalayi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST