Example

Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu

Grade: 2-a Lesson: S1-L3

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 21

350

Location: అడవి.

Characters: పావురాలు మరియు వేటగాడు.

Item: చెట్లు, పొదలు, వల మరియు ధాన్యపు గింజలు.

Action: వేటగాడు వల లాగుతున్నాడు.

* పావురాలన్నీ నేలపైకి చేరుకుని గింజలు తినడం ప్రారంభించిన తర్వాత, వేటగాడు పావురాలను పట్టుకోవడానికి అకస్మాత్తుగా వల లాగాడు.

Pāvurālannī nēlapaiki cērukuni gin̄jalu tinaḍaṁ prārambhin̄cina tarvāta, vēṭagāḍu pāvurālanu paṭṭukōvaḍāniki akasmāttugā vala lāgāḍu.

Picture: 22

350

Location: అడవి.

Characters: పావురాలు.

Item: చెట్లు, పొదలు, వల మరియు ధాన్యపు గింజలు.

Action: పావురాలు వలలో చిక్కుకున్నాయి.

* పావురాలన్నీ వలలో చిక్కుకోవడంతో, అవి ఆశ్చర్యపోయాయి.

* రాజుపావురం పావురాల గుంపును భయపడవద్దని, తాను చెప్పే ఆలోచనను అనుసరించమని కోరింది.

Pāvurālannī valalō chikkukōvaḍaṁtho, avi āścharyapōyāyi.

Raju pāvurām, pāvurāla gumpunu bhayapadavaddani, thaanu cheppe ālōchananu anusarin̄chamani kōrindi.

Picture: 23

350

Location: అడవి.

Characters: పావురాలు మరియు వేటగాడు.

Item: చెట్లు, పొదలు మరియు వల.

Action: వలతో పాటుగా ఎగురుతున్న పావురాలు, వెనుక పరుగెత్తే వేటగాడు.

* వేటగాడి నుండి తప్పించుకోవడానికి, రాజు పావురం మూడు అంకెలు లెక్కపెట్టగానే, పావురాల గుంపును, ఒక్కసారిగా కలిసి ఎగరమని చెప్పింది.

Vēṭagāḍi nuṇḍi tappin̄chukōvaḍāniki, raaju pavuram, moodu ankelu lekkapettagane, pāvurāla gumpunu, okkasariga kalisi egaramani cheppindi.

" :sbPicture-sentence-2: * కొంత దూరం ప్రయాణించిన తరువాత, రాజుపావురం, వేటగాడు తమను అనుసరించడంలేదని నిర్ధారించుకుంది. :sbPicture-sentence-3:

Picture: 24

350

Location: అడవి.

Characters: పావురాలు.

Item: చెట్లు, పొదలు మరియు వల.

Action: వలతో పాటుగా ఎగురుతున్న పావురాలు.

* మూడు లెక్కపెట్టగానే, పావురాలన్నీ కలిసి వలతో పాటు ఎగరడం ప్రారంభించాయి.

Mūḍu lekkapettagaane, pāvurālannī kalisi valatō pāṭu egaraḍaṁ prārambhin̄chāyi.

Konta dūraṁ prayāṇin̄china taruvāta, raajupāvurām, vēṭagāḍu thamanu anusarin̄chatamledani nirdharinchukunnadu.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST