Story4

Title: నక్క మరియు కొంగ

Grade 0+ Lesson s3-l3

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

4.1 Picture: కొంగ ఇచ్చిన విందు -→ Food feast

Test

Description:

Location: కొంగ ఇల్లు

Stork’s house

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: నిచ్చెన, బల్ల, గడియారం, చేపలు మరియు పాత్రలలో ఉన్న ఆహారం

Ladder, Table, Clock, fish, and food in vases

Action: నక్క మరియు కొంగ ఆహారం తింటున్నాయి

Fox and Stork eating food

Sentences:

నక్క యొక్క నోరు చాలా పెద్దదిగా ఉండటం వలన అది ఆ సన్నటి జాడీలోకి సరిపోవడంలేదు.

అలా అది ఎంత ప్రయత్నించినా ఆహారం తినలేకపోయింది.

ఇంతలో, కొంగ తన పొడవాటి ముక్కుతో మాంసాన్ని సులభంగా తినేసింది.

Translation:

Nakka yokka noru chala peddadiga undatam valana adi a sannati jadiloki saripovadamledu.

Ala adi entha prayatninchina aharam tinalekapoyindi.

Inthalo, konga thana podavaati mukkutho mamsaanni sulabhamga tinesindi.

English:

Mr. Fox’s nose was too big to fit inside the vase.

No matter how hard he tried, he couldn’t eat the food.

But Ms. Stork easily ate the food with her long beak.

4.2 Picture: నక్క యొక్క పెద్ద ముక్కు(నోరు) -→ Large nose of Mr.Fox

Test

Description:

Location: కొంగ ఇల్లు

Stork’s house

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: నిచ్చెన, బల్ల, గడియారం, చేపలు మరియు ఆహారం

Ladder, Table, Clock, fish, and food

Action: విసుగు చెందిన నక్క

Frustrated fox

Sentences:

అలా కొంగ తన యొక్క పొడవాటి ముక్కుతో ఆహారాన్ని సులభంగా తినేసింది.

కానీ నక్కకు కొంగ అలా ప్రవర్తించడం నచ్చలేదు.

అది నిరాశతో కొంగ వైపు చూసింది.

Translation:

Ala konga tana yokka podavati mukkuto aharanni sulabhanga tinesindi.

Kani nakkaku konga ala pravarthinchadam nachchaledu.

Adi nirasatho konga vaipu chusindi.

English:

But Ms. Stork easily ate the food with her long beak.

Mr. Fox didn’t like being treated like that.

He looked at Ms. Stork with frustration.

4.3 Picture: నక్క వాగ్దానం -→ Fox’s Promise

Test

Description:

Location: కొంగ ఇల్లు

Stork’s house

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: నిచ్చెన, బల్ల, గడియారం, చేపలు మరియు ఆహారం

Ladder, Table, Clock, fish, and food

Action: కొంగ నక్కతో మాట్లాడుతోంది

A stork speaking to the fox

Sentences:

కొంగ మెల్లగా నవ్వుతూ, "మీ ఇంట్లో నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు నీకు అర్ధమయ్యిందా" అని అడిగినది.

ఇతరులు నీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటావో, నువ్వు కూడా ఇతరులతో అలానే ప్రవర్తించాలి అని కూడా కొంగ నక్కతో చెప్పింది.

నక్క తన ప్రవర్తనకు సిగ్గుపడింది, మరియు ఇకపై అలా చేయనని, దయ కలిగి ఉంటానని, వాగ్దానం చేసింది.

Translation:

Konga mellaga navvuthu, "mi intlo naku ela anipinchindo ippudu niku ardhamayyinda" ani adiginadi.

Itharulu netho ela pravarthinchalani korukuntavo, nuvvu kuda itharulato alane pravarthinchali ani kuda konga nakkatho cheppindi.

Nakka thana pravarthanaku siggupadindi, mariyu ikapai ala cheyamani, daya kaligi untanani, vagdanam chesindi.

English:

Ms. Stork laughed softly and said, "Now you know how I felt at your house.

She added, “Always treat others the way you want to be treated”.

Mr. Fox felt embarrassed and promised to be kinder in the future.

4.4 Picture: దయ మరియు గౌరవం -→ Kindness and Respect

Test

Description:

Location: అడవి

Forest

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: గడ్డి, చెట్లు, మరియు పుట్టగొడుగులు

Grass, Trees, and Mushrooms

Action: సంతోషంగా ఉన్న కొంగ మరియు నక్క

A happy stork and fox

Sentences:

నక్క మరియు కొంగ ఆ రోజు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాయి.

మీరు ఇతరులతో చెడుగా ప్రవర్తించినప్పుడు, వారు మీతో కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు.

అప్పటి నుండి, అవి ఒకదానినొకటి మర్యాదగా మరియు గౌరవంగా చూసుకున్నాయి.

Translation:

Nakka mariyu konga aa roju oka mukhyamaina paatanni nerchukunnayi.

Meeru itharulatho chedugaa pravarthinchinappudu, vaaru meetho kuda ade vidhamga pravarthisthaaru.

Appati nunchi, avi okadaninokati maryadaga mariyu gauravamga choosukunnayi.

English:

The fox and the stork learned an important lesson that day.

When you treat others badly, they might treat you the same way.

From then on, they treated each other with kindness and respect.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 13-June-2025 12:00PM EST