Story2

Title: నక్క మరియు కొంగ

Grade 0+ Lesson s3-l3

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: తెలివైన ఆహ్వానం -→ The Clever Invitation

Test

Description:

Location: అడవి

Forest

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: కొండలు, రాళ్లు, మరియు చెట్లు

Mountains, stones, and trees

Action: నక్క కొంగను ఆహ్వానిస్తోంది

A fox inviting a stork

Sentences:

నక్క, కొంగ దగ్గరకు వచ్చి దాని వంటను చాలా పొగిడింది.

నీ కోసం నేను ప్రత్యేకంగా వంట చేస్తాను అని చెప్పి, కొంగను తన ఇంటికి భోజనానికి పిలిచింది.

కొంగ ఆ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించింది.

Translation:

Nakka, konga daggaraku vacchi dani vantanu chala pogidindi.

Ni kosam nenu prathyekamga vanta chesthanu ani cheppi, konganu tana intiki bhojananiki pilichindi.

Konga a ahvananni santhoshamga angikarinchindi.

English:

Mr.Fox visited Ms.Stork and praised her cooking skills.

He invited her to his house for dinner, saying he would cook a special meal.

Ms Stork happily accepted the invitation.

2.2 Picture: ఉత్సాహంగా ఉన్న నక్క -→ Excited Fox

Test

Description:

Location: నక్క ఇంటి లోపల

Mr. Fox’s House

Characters: నక్క

Fox

Items: వంటగది, ఆహారం, పాత్రలు, మరియు గడియారం

Kitchen, food, vessels, and clock

Action: నక్క ఆహారం వండుతోంది

A fox cooking food

Sentences:

నక్క తన ఇంటిని త్వరగా శుభ్రం చేసి, తనకు ఇష్టమైన సూప్ ను తయారుచేయడం ప్రారంభించింది.

అది తన పధకం గురించి చాలా ఉత్సాహంగా ఉంది.

సూప్ త్రాగడానికి కష్టపడుతున్న కొంగను ఊహించుకుంటూ నక్క నవ్వుకుంది.

Translation:

Nakka tana intini twaraga subhram chesi, tanaku istamaina soup nu thayarucheyadam prarambhinchindi.

Adi thana padhakam gurinchi chala utsahamga undi.

Soup tragadaniki kashtapadutunna konganu uhinchukuntuu nakka navvukundi

English:

Mr.Fox quickly cleaned his house and started cooking his favorite soup.

He was excited about his plan.

He smiled, thinking about Ms. Stork struggling to eat the soup.

2.3 Picture: భోజనానికి వచ్చిన కొంగ -→ Ms.Stork arrived for dinner

Test

Description:

Location: నక్క ఇంటి లోపల

Mr. Fox’s House

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: కిటికీ, దీపం, బల్ల, మరియు హండీ

Window, Lamp, Table, and Vase

Action: నక్క మరియు కొంగ కలిసి మాట్లాడుకుంటున్నాయి

A fox and stork talking together

Sentences:

కొంగ, రాత్రి భోజనం సమయానికి నక్క ఇంటికి వచ్చింది, అలాగే అది భోజనం గురించి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తుంది.

నక్క, కొంగకు ఆనందంగా స్వాగతం పలికి కూర్చోమని చెప్పింది.

భోజనానికి ముందు అవి కాసేపు ఉల్లాసంగా మాట్లాడుకున్నాయి.

Translation:

Konga, ratri bhojanam samayaniki nakka intiki vacchindi, alage adi bhojanam gurinchi chala utsahamga eduruchustundi.

Nakka, kongaku anandanga svagatam paliki kurchomani cheppindi.

Bhojananiki mundu avi kasepu ullasamga matladukunnayi.

English:

Ms. Stork came on time for dinner and was excited about the meal.

Mr. Fox welcomed her warmly and invited her to sit down.

They talked happily before dinner.

2.4 Picture: నక్క యొక్క పధకం -→ The Dinner Trick

Test

Description:

Location: నక్క ఇంటి లోపల

Mr. Fox’s House

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: కిటికీ, దీపం, బల్ల, హండీ మరియు సూప్

Window, Lamp, Table, Vase, and Soup

Action: నక్క కొంగకి వెడల్పు పాత్రలో సూప్ ను అందిస్తుంది

Mr. Fox serving soup to Ms.Stork in a saucer

Sentences:

ఆ రాత్రి భోజనం కోసం, నక్క వెడల్పాటి పాత్రలలో సూప్ వడ్డించి తీసుకువచ్చింది.

నక్క త్వరగా తన సూప్ తాగడం ప్రారంభించి, కొద్దిసేపటిలోనే పూర్తి చేసింది.

కానీ కొంగ, తన పొడవాటి ముక్కుతో, ఆ వెడల్పాటి పాత్ర నుండి సూప్ ని త్రాగలేకపోయింది.

Translation:

A ratri bhojanam kosam, nakka vedalpati paatralalo soup vaddinchi thisukuvacchindi.

Nakka twaraga thana soup thagadam prarambhinchi, koddisepatilone purti chesindi.

Kani konga, tana podavati mukkuto, a vedalpati paatra nundi soup ni thragalekapoyindi.

English:

For dinner, Mr.Fox served soup in flat saucers.

He quickly started drinking his soup and finished it in no time.

But Ms.Stork, with her long beak, couldn’t eat anything from the saucer.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 13-June-2025 12:00PM EST