Story3

Title: నక్క మరియు కొంగ

Grade 0+ Lesson s3-l3

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: విచారంగా మరియు ఆకలితో ఉన్న కొంగ -→ Sad and Hungry Stork

Test

Description:

Location: నక్క ఇంటి లోపల

Mr. Fox’s House

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: కిటికీ, దీపం, బల్ల, హండీ మరియు సూప్

Window, Lamp, Table, Vase, and Soup

Action: ఖాళీ పాత్ర ముందు కూర్చొని ఉన్న నక్క

A fox in front of an empty saucer

Sentences:

కొంగ మర్యాదపూర్వకంగా నక్కకి కృతజ్ఞతలు తెలిపింది, కానీ ఆకలితో బాధపడుతూ వెళ్లిపోయింది.

నక్క తనపై అసూయతోనే ఇలా చేసిందని కొంగ గ్రహించింది.

కానీ అది ఏమీ మాట్లాడకుండా, తరువాత దానికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది.

Translation:

Konga maryadapurvakamga nakkaki kruthagnathalu telipindi, kani akalitho badhapaduthu vellipoyindi.

Nakka tanapai asuyathone ela chesindani konga grahinchindi.

Kani adi emi matladakunda, taruvata daniki gunapatam cheppalani nirnayinchukundi.

English:

Ms. Stork thanked Mr. Fox politely but left feeling sad and hungry.

She realized Mr. Fox had tricked her.

However, she didn’t say anything and decided to teach him a lesson later.

3.2 Picture: కొంగ యొక్క ఆహ్వానం -→ Ms.Stork’s invitation

Test

Description:

Location: నక్క ఇంటి లోపల

Mr. Fox’s House

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: కిటికీ, దీపం, బల్ల, మరియు హండీ

Window, Lamp, Table, and Vase

Action: కొంగ నక్కని ఆహ్వానిస్తోంది

Ms. Stork inviting the fox

Sentences:

కొన్ని రోజుల తర్వాత, కొంగ నక్కని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది.

నక్క ఎంతో ఉత్సాహంతో, కొంగ ఇవ్వబోయే పెద్ద విందును ఊహించుకుంది.

అది వెంటనే కొంగతో, భోజనానికి వస్తానని చెప్పింది.

Translation:

Konni rojula tarvata, konga nakkani tana intiki bhojananiki ahvaninchindi.

Nakka entho utsahamtho, konga ivvaboye pedda vindunu uhinchukundi.

Adi ventane kongatho, bhojananiki vastanani cheppindi.

English:

A few days later, Ms Stork invited Mr Fox to her house for lunch.

Mr. Fox was excited and imagined a big meal.

He quickly agreed to come.

3.3 Picture: కొంగ ఇంటికి వచ్చిన నక్క -→ Fox Arrival

Test

Description:

Location: కొంగ ఇల్లు

Stork’s house

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: నిచ్చెన, బల్ల, గడియారం, మరియు చేపలు

Ladder, Table, Clock, and fishes

Action: కొంగ మరియు నక్క కలసి మాట్లాడుకుంటున్నాయి

Stork and Fox are talking together

Sentences:

కొంగ మధ్యాహ్న భోజనం కోసం రుచికరమైన మాంసాన్ని వండింది.

నక్క వచ్చినవెంటనే, అది కొంగ వండిన ఆహారం యొక్క వాసన గమనించి, ఇక ఎదురుచూడలేకపోయింది.

ఈ భోజనం చాలా బాగుంటుందని, నక్క అనుకుంది.

Translation:

Konga madhyahna bhojanam kosam ruchikaramaina mamsaanni vandindi.

Nakka vachchinaventane, adi konga vandina aharam yokka vasana gamaninchi, ika eduruchudalekapoyindi.

Ee bhojanam chala baguntundani, nakka anukundi.

English:

Ms. Stork cooked tasty meat for lunch.

When Mr. Fox came, he smelled the food and couldn’t wait to eat.

He thought it would be the best meal ever!

3.4 Picture: సన్నటి పాత్ర -→ Narrow vase

Test

Description:

Location: కొంగ ఇల్లు

Stork’s house

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: నిచ్చెన, బల్ల, గడియారం, చేపలు మరియు పాత్రలలో ఉన్న ఆహారం

Ladder, Table, Clock, fish, and food in vases

Action: కొంగ పొడవైన పాత్రలలో ఆహారాన్ని వడ్డిస్తుంది

Stork serving food in vases

Sentences:

కొంగ పొడవైన మరియు ఇరుకైన జాడీ లాంటి పాత్రలలో ఆహారాన్ని వడ్డించింది.

అది ఒక పాత్రని నక్కకి ఇచ్చి, ఒక పాత్రని తన ముందు పెట్టుకుంది.

నక్క తినాలని అనుకున్నప్పటికీ, అయోమయంలో పడిపోయింది.

Translation:

Konga podavaina mariyu irukaina jadi lanti patralalo aharanni vaddinchindi.

Adi oka patrani nakkaki ichchi, oka patrani tana mundu pettukundi.

Nakka tinalani anukunnappatiki, ayomayamlo padipoyindi.

English:

Ms. Stork served the food in tall, narrow vases.

She gave one vase to Mr. Fox and kept one for herself.

Mr. Fox felt confused but was ready to eat.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 13-June-2025 12:00PM EST