Story4

Title: కోతి మరియు రెండు పిల్లులు

Grade 0+ Lesson s3-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

4.1 Picture: ఆకలితో మరియు విచారంగా ఉన్న పిల్లులు -→ Cats Feel Sad and Hungry

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నల్ల పిల్లి, తెల్ల పిల్లి

Black cat, white cat

Items: చెట్లు, గుడిసెలు, మొక్కలు

Trees, huts, plants

Action: రెండు విచారకరమైన పిల్లులు

Two sad cats

Sentences:

నలుపు మరియు తెలుపు పిల్లులు ఒకదాని వైపు ఒకటి విచారంగా చూసుకున్నాయి.

అవి పంచుకోకపోవడం వల్లనే తమ ఆహారాన్ని పోగొట్టుకున్నామని గ్రహించాయి.

కాబట్టి, అవి ఇక ఆకలితోనే అడవికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.

Translation:

Nalupu mariyu thelupu pillulu okadani vaipu okati vicharamga chusukunnayi.

Avi panchukokapovadam vallane tama aharanni pogottukunnamani grahinchayi.

Kabatti, avi eka akalithone adaviki tirigi vellavalasi vacchindi.

English:

The black and white cats looked at each other sadly.

They realized they had lost their food because they didn’t share.

So, they had to return to the forest, still hungry.

4.2 Picture: అడవికి తిరిగి వెళ్ళుట -→ Walking Back to the Forest

Test

Description:

Location: అడవి

Forest

Characters: నల్ల పిల్లి, తెల్ల పిల్లి

Black cat, white cat

Items: చెట్లు, రాళ్ళు, పొదలు, జలపాతాలు

Trees, rocks, bushes, waterfalls

Action: పిల్లులు ఖాళీ కడుపులతో తిరిగి వస్తున్నాయి

Cats are returning with empty stomachs

Sentences:

రెండు పిల్లులు ఖాళీ కడుపులతో అడవికి తిరిగి నడిచి వెళ్ళాయి.

అవి ఇక ఏమీ వాదించలేక చాలా అలసిపోయాయి.

రెండు పిల్లులూ వాటి తప్పుకు అవి బాధపడ్డాయి.

Translation:

Rendu pillulu khali kadupulatho adaviki thirigi nadichi vellayi.

Avi eka emi vaadinchaleka chala alasipoyayi.

Rendu pillulu vaati thappuku avi badhapaddayi.

English:

The two cats walked back to the forest with empty stomachs.

They were too tired to argue anymore.

Both felt bad about their mistake.

4.3 Picture: తప్పు గురించి మాట్లాడుకుంటున్న పిల్లులు -→ Talking About Mistake

Test

Description:

Location: అడవి

Forest

Characters: నల్ల పిల్లి, తెల్ల పిల్లి

Black cat, white cat

Items: చెట్లు, రాళ్ళు, పొదలు

Trees, rocks, bushes

Action: రెండు పిల్లులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి

Two cats talking to each other

Sentences:

పిల్లులు కూర్చుని ఏమి జరిగిందో మాట్లాడుకున్నాయి.

“మనం గొడవ పడటానికి బదులుగా రొట్టెను పంచుకొని ఉండాల్సింది,” అని నల్ల పిల్లి చెప్పింది.

“అవును,” అని తెల్ల పిల్లి అంగీకరించింది, “గొడవపడటం వల్ల మనం అంతా పోగొట్టుకోవాల్సి వచ్చింది” అని అన్నది.

Translation:

Pillulu kurchuni emi jarigindo matladukunnayi.

“Manam godava padataniki baduluga rottenu panchukoni undalsindi,” ani nalla pilli cheppindi.

“Avunu,” ani thella pilli angikarinchindi, “godavapadatam valla manam anta pogottukovalsi vacchindi” ani annadi.

English:

The cats sat down and talked about what had happened.

“We should have shared the bread instead of fighting,” said the black cat.

“Yes,” agreed the white cat, “fighting only made us lose everything”.

4.4 Picture: పంచుకోవడం అనే పాఠం -→ Lesson of Sharing

Test

Description:

Location: అడవి

Forest

Characters: నల్ల పిల్లి, తెల్ల పిల్లి

Black cat, white cat

Items: చెట్లు, రాళ్ళు, పొదలు, చేప ముక్కలు

Trees, rocks, bushes, pieces of fish

Action: పిల్లులు స్వార్థాన్ని విడిచి ఐక్యతను నేర్చుకుంటున్నాయి

Cats are learning unity beats selfishness

Sentences:

తరువాత, అవి ఒక చేపను వెతికి దానిని సమానంగా పంచుకున్నాయి.

కోతి చేతిలో మోసపోయిన తర్వాత, రెండు పిల్లులు తమ గొడవని మరొకరు ఉపయోగించుకునేలా చేయడం కంటే కలిసి సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని గ్రహించాయి.

Translation:

Taruvata, avi oka chepanu vetiki danini samanamga panchukunnayi.

Kothi chethilo mosapoyina tarvata, rendu pillulu thama godavani marokaru upayoginchukunela cheyadam kante kalisi samasyalanu parishkarinchukovadam manchidani grahinchayi.

English:

Later on, they found a fish and shared it equally.

After being tricked by the monkey, the two cats realized it’s better to solve problems together fairly than let someone else take advantage of their fight.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST