Story3

Title: కోతి మరియు రెండు పిల్లులు

Grade 0+ Lesson s3-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: సమానంగా లేని రొట్టె ముక్కలు -→ Uneven bread pieces

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నల్ల పిల్లి, తెల్ల పిల్లి, ఒక కోతి

Black cat, white cat, a monkey

Items: రెండు రొట్టె ముక్కలు, చెట్లు, గుడిసెలు, పొదలు, రాళ్ళు

Two pieces of bread, trees, huts, bushes, rocks

Action: ఒక కోతి రొట్టెను అసమాన ముక్కలుగా చేసింది

A monkey breaking the bread into uneven pieces

Sentences:

కోతి ఆ రొట్టెను తీసుకొని రెండు ముక్కలుగా చేసింది.

“ఇవి సమానంగా ఉన్నాయో లేదో చూద్దాం” అని కోతి ఆ ముక్కలను పైకి లేపి చూపించింది.

కానీ దానిలో ఒక ముక్క మరొక ముక్క కంటే పెద్దదిగా ఉంది.

Translation:

Kothi a rottenu thisukoni rendu mukkaluga chesindi.

“Evi samananga unnayo ledo chuddam” ani kothi a mukkalanu paiki lepi chupinchindi.

Kani danilo oka mukka maroka mukka kante peddadiga undi.

English:

The monkey took the bread and cut it into two pieces.

The monkey raised the pieces and said, “Let’s see if they’re even”.

But one piece was bigger than the other.

3.2 Picture: ఒక ముక్క తిన్న కోతి -→ Monkey Takes a Bite

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నల్ల పిల్లి, తెల్ల పిల్లి, ఒక కోతి

Black cat, white cat, a monkey

Items: రెండు రొట్టె ముక్కలు, చెట్లు, గుడిసెలు, పొదలు, రాళ్ళు

Two pieces of bread, trees, huts, bushes, rocks

Action: రొట్టె ముక్కను తింటున్న కోతి

A monkey eating a piece of bread

Sentences:

“తెలుపు పిల్లి ముక్క పెద్దదిగా ఉంది!” అని నలుపు పిల్లి అరచింది.

"నేను దాన్ని సరిచేస్తాను” అని కోతి చెప్పింది.

వాటిని సమానంగా చేయడానికి పెద్ద ముక్క నుండి కొంచెం ముక్కను కొరికి తినేసింది.

Translation:

“Thelupu pilli mukka peddadiga undi!” Ani nalupu pilli arachindi.

"Nenu danni sarichesthanu” ani kothi cheppindi.

Vatini samanamga cheyadaniki pedda mukka nundi konchem mukkanu koriki tinesindi.

English:

The black cat shouted, “The white cat’s piece is bigger!”

The monkey said, “Don’t worry, I’ll fix it”.

He took a bite from the larger piece to make it more equal.

3.3 Picture: రొట్టె ముక్కను కొలవడం -→ Measuring the bread piece

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నల్ల పిల్లి, తెల్ల పిల్లి, ఒక కోతి

Black cat, white cat, a monkey

Items: రెండు రొట్టె ముక్కలు, చెట్లు, గుడిసెలు, పొదలు, రాళ్ళు

Two pieces of bread, trees, huts, bushes, rocks

Action: కోతి రొట్టెను తింటూ దానిని సమానంగా చేస్తున్నట్టు నటిస్తోంది

Monkey is pretending to fix sizes by eating it

Sentences:

ఇప్పుడు మరొక ముక్క పెద్దదిగా కనిపించింది.

అప్పుడు కోతి ఆ ముక్క నుండి కూడా కొంచెం కొరికి తినేసింది.

కోతి చిన్న చిన్న ముక్కలు తింటుంటే పిల్లులు చూస్తూ ఉండిపోయాయి.

Translation:

Ippudu maroka mukka peddadiga kanipinchindi.

Appudu kothi a mukka nundi kuda konchem koriki tinesindi.

Kothi chinna chinna mukkalu tintunte pillulu chustu undipoyayi.

English:

Now the other piece looked bigger.

The monkey took a bite from that piece too.

The cats watched as the monkey kept eating small bites.

3.4 Picture: రొట్టె మిగలలేదు -→ No Bread Left

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నల్ల పిల్లి, తెల్ల పిల్లి, ఒక కోతి

Black cat, white cat, a monkey

Items: చెట్లు, గుడిసెలు, పొదలు, రాళ్ళు

Trees, huts, bushes, rocks

Action: పిల్లులను ఎగతాళి చేస్తున్న కోతి

A monkey making fun of the cats

Sentences:

ఆ కోతి రొట్టె ఏమీ మిగలనంతవరకు వరకు దాన్ని కొరికి తింటూనే ఉంది.

అప్పటికి తినడానికి తమకు ఏమీ లేదని పిల్లులు గ్రహించాయి.

చివరకు కోతి నవ్వుతూ చెట్టు ఎక్కి వెళ్ళిపోయింది.

Translation:

A kothi rotte emi migalanantavaraku varaku danni koriki tintune undi.

Appatiki tinadaniki tamaku emi ledani pillulu grahinchayi.

Chivaraku kothi navvutu chettu ekki vellipoyindi.

English:

The monkey kept nibbling until there was no bread left.

The cats realized they had nothing to eat anymore.

The monkey laughed and climbed up a tree.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST