Story2

Title: కోతి మరియు రెండు పిల్లులు

Grade 0+ Lesson s3-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: మొదలైన వాదన -→ The Argument Starts

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నలుపు పిల్లి, తెలుపు పిల్లి

Black cat, white cat

Items: రొట్టె, చెట్లు, గుడిసెలు, పొదలు, రాళ్ళు

Bread, trees, huts, bushes, rocks

Action: రొట్టె గురించి పిల్లులు వాదించుకుంటున్నాయి

Cats arguing over bread

Sentences:

“నేను ముందుగా రొట్టెను చూశాను, కాబట్టి అది నాది!” అని నలుపురంగు పిల్లి చెప్పింది.

“గ్రామానికి రావడం అనేది నా ఆలోచనే!” అని తెలుపు పిల్లి చెప్పింది.

అలా గొడవపడుతూనే ఉన్నాయి కానీ అవి ఏ ఒప్పందానికి రాలేకపోయాయి.

Translation:

“Nenu munduga rottenu chusanu, kabatti adi nadi!” Ani nalupurangu pilli cheppindi.

“Gramaniki ravadam anedi na alochane!” Ani thelupu pilli cheppindi.

Alā goḍavapaḍutūnē unnāyi kānī avi ē oppandāniki rālēkapōyāyi.

English:

I saw the bread first, so it belongs to me!” said the black cat.

“It was my idea to come to the village!” the white cat replied.

The argument continued endlessly, and they couldn’t come to an agreement.

2.2 Picture: సహాయం కోసం వెతుకుట -→ Looking for Help

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నలుపు పిల్లి, తెలుపు పిల్లి, ఒక కోతి

Black cat, white cat, a monkey

Items: రొట్టె, చెట్లు, గుడిసెలు, పొదలు, రాళ్ళు

Bread, trees, huts, bushes, rocks

Action: రెండు పిల్లులను గమనిస్తున్న ఒక కోతి

A monkey watching the two cats

Sentences:

పిల్లులు ఆ వాదనలో చిక్కుకుని ఇక ఎవరినైనా సహాయం కోరాలని నిర్ణయించుకున్నాయి.

రొట్టెను పంచేందుకు ఎవరైనా ఉన్నారా అని ఆ చుట్టూ చూశాయి.

అక్క‌డ దగ్గరలో, ఓ తెలివైన కోతి వాటిని గమనిస్తూ ఉన్నది.

Translation:

Pillulu a vadanalo chikkukuni eka evarinaina sahayam koralani nirnayinchukunnayi.

Rottenu panchenduku evaraina unnara ani aa chuttu chusayi.

Akkada daggaralo, Oo thelivaina kothi vatini gamanistu unnadi.

English:

The cats were stuck and decided to ask for help.

They looked around for someone to divide the bread.

Nearby, a clever monkey was watching them.

2.3 Picture: కోతికి వచ్చిన ఆలోచన -→ Monkey Has a Plan

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నలుపు పిల్లి, తెలుపు పిల్లి, ఒక కోతి

Black cat, white cat, a monkey

Items: రొట్టె, చెట్లు, గుడిసెలు, పొదలు, రాళ్ళు

Bread, trees, huts, bushes, rocks

Action: ఒక పథకం ఆలోచిస్తున్న కోతి

A monkey thinking a plan

Sentences:

కోతి రొట్టెను చూసి, “అది బాగా రుచిగా ఉంది!” అని అనుకుంది.

అది ఆ రొట్టెను తానే తినాలని అనుకుంది.

కాబట్టి, అది ఆ రొట్టె తీస్కోవడానికి ఒక మోసపూరిత పథకం వేసింది.

Translation:

Kothi rottenu chusi, “adi baga ruchiga undi!” Ani anukundi.

Adi a rottenu tane tinalani anukundi.

Kabatti, adi a rotte tiskovadaniki oka mosapuritha pathakam vesindi.

English:

The monkey saw the bread and thought, “That looks tasty!”

He wanted to eat the bread himself.

So, he came up with a sneaky plan to get the bread.

2.4 Picture: సహాయం అందిస్తున్న కోతి -→ Monkey Offers to Help

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నలుపు పిల్లి, తెలుపు పిల్లి, ఒక కోతి

Black cat, white cat, a monkey

Items: రొట్టె, చెట్లు, గుడిసెలు, పొదలు, రాళ్ళు

Bread, trees, huts, bushes, rocks

Action: వాదిస్తున్న పిల్లులకు సహాయం చేయడానికి కోతి వాటి దగ్గరకు వచ్చింది

Monkey approached the arguing cats to help them

Sentences:

కోతి పిల్లుల దగ్గరకు వచ్చి, “ఏమైంది?” అని అడిగింది.

పిల్లులు రొట్టె గురించి తమ వాదనను వివరించాయి.

“నేను దీనిని సమానంగా పంచడంలో మీకు సహాయం చేస్తాను.” అని కోతి చెప్పింది.

Translation:

Kothi pillula daggaraku vacchi, “Emainadi?” ani adigindi.

Pillulu rotte gurinchi tama vaadananu vivarimchayi.

“Nenu dinini samaanamga panchadamlo miku sahayam chesthanu.” Ani kothi cheppindi.

English:

The monkey approached the cats and asked, “What’s the problem?”

The cats explained their argument about the bread.

The monkey said, “I can help you divide it equally”.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST