Story3

Title: తెలివైన మేక మరియు చెడ్డ తోడేళ్ళు

Grade 0+ Lesson s2-l3

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: ఆకస్మికంగా ఆగిన మేక -→ The Sudden Halt

Test

Description:

Location: అడవి

Forest

Characters: తోడేళ్ళు మరియు మేక

Wolves and Goat

Items: చెట్లు మరియు పర్వతాలు

Trees and mountains

Action: తల పైకెత్తి చూస్తున్న తోడేలు

A wolf with his head lifted

Sentences:

దారి మధ్యలో, తెలివైన మేక అకస్మాత్తుగా ఆగి ఏదో మర్చిపోయినట్లు నటించింది.

అది, “అరెరే! నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాను, అని అన్నది.''

వెంటనే నటిస్తున్న తోడేలు తల ఎత్తింది, అది నిజంగా చనిపోలేదని వెంటనే మేకకు అర్ధమైంది.

Translation:

Dāri madhyalō, telivaina mēka akasmāttugā āgi ēdō marchipōyinaṭlu naṭin̄chindi.

Adi, “arerē! Nēnu oka mukhyamaina viṣayānni marchipōyānu, ani annadi.''

Veṇṭanē naṭistunna tōḍēlu tala ettindi, adi nijaṅgā chanipōlēdani veṇṭanē mēkaku ardhamaindi.

English:

Midway through the journey, the wise goat suddenly stopped and pretended to forget something.

It said, “Oh no! I forgot something important."

When the pretending wolf lifted its head, the goat knew it was not a real goat friend.

3.2 Picture: అప్రమత్తంగా ఉన్న మేక -→ Stayed alert

Test

Description:

Location: అడవి

Forest

Characters: మేక, తోడేళ్ళు

Goats and wolves

Items: చెట్లు, కొండలు

Trees and mountains

Action: తోడేలును చూస్తున్న మేక

A goat watching the wolf

Sentences:

తెలివైన మేక వెంటనే జాగ్రత్తపడి, తోడేళ్లను గమనించింది.

అవి గుసగుసలాడుతూ నెమ్మదిగా దగ్గరకు రావడం చూసింది.

దాని తెలివితో వెంటనే సురక్షితంగా ఉండేందుకు ఏమి చేయాలో ఆలోచించింకొని సిద్ధంగా ఉంది.

Translation:

Telivaina mēka veṇṭanē jāgrattapaḍi, tōḍēḷlanu gamanin̄chindi.

Avi gusagusalāḍutū nem’madigā daggaraku rāvaḍaṁ chūsindi.

Dāni telivitō veṇṭanē surakṣhitaṅgā uṇḍēnduku ēmi chēyālō ālōchin̄chiṅkoni sid’dhaṅgā undi.

English:

The wise goat stayed alert and watched the wolves carefully.

She saw them whispering and slowly creeping closer.

Her smart thinking kept her safe and ready for her next move.

3.3 Picture: వెంటనే తప్పించుకోవడం -→ Quick Escape

Test

Description:

Location: గుహ వెలుపల

Outside of the cave

Characters: మేక

The goat

Items: గుహ, చెట్లు

Cave and trees

Action: గుహలోకి పరిగెత్తుతున్న మేక

A goat running into a cave

Sentences:

తెలివైన మేకకు తాను త్వరగా ఏదో ఒకటి చేయాలని అర్ధమైంది.

అది తెలివిగా ఆలోచించి వేగంగా పరుగెత్తి పారిపోయింది.

ఆ తోడేళ్ల నుండి దూరంగా అడవిలోకి పారిపోయి, చివరకు తన గుహకు చేరుకుంది.

Translation:

Telivaina mēkaku tānu tvaragā ēdō okaṭi chēyālani ardhamaindi.

Adi telivigā ālōchin̄chi vēgaṅgā parugetti pāripōyindi.

Ā tōḍēḷla nuṇḍi dūraṅgā aḍavilōki pāripōyi, chivaraku tana guhaku chērukundi.

English:

The wise goat knew she had to act quickly.

She used her sharp mind and fast legs to run away.

She escaped safely into the forest, far from the sneaky wolves. Finally, she ran into her cave.

3.4 Picture: మళ్ళీ ప్రయత్నిస్తున్న తోడేళ్ళు -→ Wolves Trying Again

Test

Description:

Location: గుహ బయట

Outside the cave

Characters: ఒక తోడేలు మరియు మేక

A Wolf and a goat

Items: గుహలు, చెట్లు

Caves and trees

Action: మేకతో మాట్లాడుతున్న తోడేలు

A wolf talking to the goat

Sentences:

ఆ దొంగ తోడేలు మేకను పట్టుకోవడానికి ఒక కొత్త పథకం వేసింది.

తోడేలు స్నేహపూర్వకంగా ఉన్నట్లు నటించి, మంచిగా ఆ మేకను రమ్మని పిలిచింది.

కానీ ఆ తెలివైన మేక దానిని నమ్మకుండా జాగ్రత్తగా ఉంది.

Translation:

Ā doṅga tōḍēlu mēkanu paṭṭukōvaḍāniki oka kotta pathakaṁ vēsindi.

Tōḍēlu snēhapūrvakaṅgā unnaṭlu naṭin̄chi, man̄chigā ā mēkanu ram’mani pilichindi.

Kānī ā telivaina mēka dānini nam’makuṇḍā jāgrattagā undi.

English:

The sneaky wolf tried a new plan to catch the goat .

Wolf pretended to be friendly and called out sweetly, asking her to come.

The wise goat didn’t trust them and kept herself safe .

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST