Story2

Title: తెలివైన మేక మరియు చెడ్డ తోడేళ్ళు

Grade 0+ Lesson s2-l3

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: చనిపోయినట్లు నటించడం -→ Playing Dead

Test

Description:

Location: అడవి

Forest

Characters: మేక, తోడేళ్ళు

Wolves and Goat

Items: చెట్లు, కొండలు

Trees and mountains

Action: నిద్రపోతున్న తోడేలు గురించి మేకతో మాట్లాడుతున్న తోడేలు

A wolf talking to the goat about the sleeping wolf

Sentences:

ఒక తోడేలు నేలపై పడి నిద్రపోతున్నట్లు నటించింది.

మరో తోడేలు ఆ తెలివైన మేక దగ్గరకు వెళ్లి, “నా స్నేహితుడు చనిపోయాడు."

"వాడిని పాతిపెట్టడానికి నువ్వు మాకు సహాయం చేయగలవా?” అని అడిగింది.

Translation:

Oka tōḍēlu nēlapai padi nidrapōtunnaṭlu naṭin̄chindi.

Maro thodelu thelivaina meka daggaraku velli, "ma snehitudu chanipoyadu.''

Vāḍini pātipeṭṭaḍāniki nuvvu māku sahāyaṁ chēyagalavā?” Ani aḍigindi.

English:

One wolf pretended to be asleep on the ground .

Another wolf went to the wise goat and said, “My friend has died."

"Can you help us bury him?”

2.2 Picture: ఏం చేయాలో తెలియని మేక -→ Not Sure What to Do

Test

Description:

Location: అడవి

Forest

Characters: మేక, తోడేళ్ళు

Wolves and Goat

Items: చెట్లు, కొండలు

Trees and mountains

Action: తోడేలుతో మాట్లాడే మేక

A goat talking to the wolf

Sentences:

ఆ తోడేళ్ళు తన స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను ఎలా వేటాడి చంపేసాయో మేక గుర్తుచేసుకుంది.

అలాంటి తోడేళ్ళను నమ్మడం మంచిది కాదని దానికి అనిపించింది.

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మేక, “నేను నిన్ను ఎలా నమ్మగలను?” అని అడిగింది.

Translation:

Ā tōḍēḷḷu tana snēhitulanu mariyu kuṭumba sabhyulanu elā vēṭāḍi champēsāyō mēka gurtuchēsukundi.

Alāṇṭi tōḍēḷḷanu nam’maḍaṁ man̄chidi kādani dāniki anipin̄chindi.

Ēdainā nirṇayaṁ tīsukunē mundu mēka, “nēnu ninnu elā nam’magalanu?” Ani aḍigindi.

English:

The goat remembered how the wolves had hunted its friends and family.

It felt cautious and unsure about trusting the wolves.

The goat asked, "How can I trust you?" before making any decisions.

2.3 Picture: ఒక మంచి ఆలోచన -→ A Tempting Idea

Test

Description:

Location: అడవి

Forest

Characters: తోడేళ్ళు మరియు మేక

Wolves and Goat

Items: చెట్లు, కొండలు

Trees and mountains

Action: చనిపోయిన తోడేలు

A dead wolf

Sentences:

అప్పుడు తోడేలు, “చనిపోయిన తోడేలు నిన్ను బాధించలేదు కదా'' అని చెప్పింది.

దయచేసి మాకు సహాయం చెయ్యి, మేము మా స్నేహితుడిని పాతిపెట్టాలనుకుంటున్నాము, అని అన్నది.

అయినప్పటికీ ఆ తెలివైన మేక జాగ్రత్తగా ఆలోచించింది.

Translation:

Appuḍu tōḍēlu, “chanipōyina tōḍēlu ninnu bādhin̄chalēdu kadā'' ani cheppindi.

Dayachēsi māku sahāyaṁ cheyyi, mēmu mā snēhituḍini pātipeṭṭālanukuṇṭunnāmu, ani annadi.

Ayinappaṭikī ā telivaina mēka jāgrattagā ālōchin̄chindi.

English:

The wolf said, "A dead wolf can’t hurt you."

Please help us. We just want to bury our friend.

The wise goat thought carefully.

2.4 Picture: జాగ్రత్తగా ఒప్పుకోవడం -→ Agreeing with Caution

Test

Description:

Location: అడవి

Forest

Characters: తోడేళ్ళు మరియు మేక

Wolves and Goat

Items: చెట్లు మరియు పర్వతాలు

Trees and mountains

Action: చనిపోయిన తోడేలు వైపుకు వస్తున్న మేక

A goat moving towards the dead wolf

Sentences:

తెలివైన మేక తోడేలుతో వెళ్ళాలని నిర్ణయించుకుంది కానీ, చాలా జాగ్రత్తగానే ఉంది.

అది కొంచెం దూరంగానే ఉంటూ నెమ్మదిగా నడుస్తూఉంది.

అది తోడేళ్ళను పూర్తిగా నమ్మలేదు.

Translation:

Telivaina mēka tōḍēlutō veḷḷālani nirṇayin̄chukundi kānī, chālā jāgrattagānē undi.

Adi kon̄cheṁ dūraṅgānē uṇṭū nem’madigā naḍustū’undi.

Adi tōḍēḷḷanu pūrtigā nam’malēdu.

English:

The wise goat decided to go with the wolf but stayed alert .

It kept its distance and walked slowly.

It didn’t fully trust the wolves.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST