Story3

Title: తాబేలు మరియు హంసలు

Grade 0+ Lesson s2-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: కిందికి పడిపోవడం -→ Uh-Oh, a Fall!

Test

Description:

Location: నగరం

City

Characters: రెండు హంసలు, ఒక తాబేలు మరియు నగరంలోని ప్రజలు

Two Swans, a Turtle and people in the city

Items: రోడ్డు, భవనాలు, మేఘాలు, చెట్లు, కర్ర, గడ్డి

Road, buildings, clouds, trees, stick, grass

Action: పడిపోతున్న తాబేలు

A falling turtle

Sentences:

అయినప్పటికీ టిమ్మీ ఆగలేక మాట్లాడటానికి నోరు తెరిచింది.

“ధన్యవాదాలు” అని చెప్పటానికి నోరు తెరిచింది కానీ, పూర్తి చేయకముందే కర్రపై పట్టుకోల్పోవడంతో కిందికి పడిపోయింది.

Translation:

Aynappatiki Timmy aagaleka maatlaadataaniki noru terichindi.

“Dhanyavaadaalu” ani cheppataaniki noru terichindi kaani, poorti cheyakumunde karrapai pattukolpoavadamtho kindiki padipoyindi.

English:

Timmy couldn’t hold back and opened his mouth to speak.

“Thank—” he began, but before he could finish, he lost his grip on the stick.

3.2 Picture: సురక్షితంగా నేలమీదికి పడడం -→ A Safe Landing

Test

Description:

Location: నగరం

City

Characters: రెండు హంసలు, ఒక తాబేలు, ప్రజలు

Two swans, a turtle, people

Items: రోడ్డు, భవనాలు, మేఘాలు, చెట్లు, కర్ర

Road, buildings, clouds, trees, stick

Action: గడ్డి మీద పడిన తాబేలు

A turtle that fell on the grass

Sentences:

అలా టిమ్మీ ఆకాశం నుండి కింద పడిపోయింది.

హంసలు "అరెరే టిమ్మీ!" అని అరిచాయి. అదృష్టవశాత్తూ, టిమ్మీ మెత్తటి గడ్డి మీద పడింది, దానికి ఎటువంటి గాయం కాలేదు.

Translation:

Alaa Timmy aakaasham nundi kinda padipoyindi.

Hamsalu "Arere Timmy!" ani arichchaayi. Adrustavasatthu, Timmy mettati gaddi meeda padindi, daaniki etuvanti gaayam kaaledu.

English:

Timmy dropped down through the sky.

The swans shouted, “Oh no, Timmy!” Luckily, Timmy landed on some soft grass and wasn’t hurt.

3.3 Picture: హంసలు కిందికి దిగడం -→ The Swan’s Landing

Test

Description:

Location: నగరం

City

Characters: రెండు హంసలు, ఒక తాబేలు

Two Swans, a Turtle

Items: రోడ్డు, భవనాలు, మేఘాలు, చెట్లు, కర్ర, గడ్డి

Road, buildings, clouds, trees, stick, grass

Action: తాబేలుతో మాట్లాడుతున్న హంసలు

Swans talking to the turtle

Sentences:

టిమ్మీని చూడడానికి సాలీ మరియు సామీ త్వరగా కిందికి ఎగిరి వచ్చి "నువ్వు బాగానే ఉన్నవా?" అని అడిగాయి.

టిమ్మీ అలా పడిపోయినందుకు కొంచెం సిగ్గు పడుతూ, ''బాగానే ఉన్నాను'' అని చెప్పింది.

Translation:

Timmy ni choodataaniki Saalee mariyu Saamee twaragaa kindiki egiri vachchi "Nuvvu baagaane unnavaa?" ani adigaayi.

Timmy alaa padipoyinaduku konchem siggu padutho, ''baagaane unnaanu'' ani cheppindi.

English:

Sally and Sammy quickly flew down to check on Timmy 'Are you okay?' they asked."

Timmy assented, feeling a bit embarrassed.

3.4 Picture: హంస చేసిన హెచ్చరిక -→ The Swan’s Warning

Test

Description:

Location: నగరం

City

Characters: రెండు హంసలు, ఒక తాబేలు

Two Swans, a Turtle

Items: రోడ్డు, భవనాలు, మేఘాలు, చెట్లు, కర్ర, గడ్డి

Road, buildings, clouds, trees, stick, grass

Action: తాబేలుతో మాట్లాడుతున్న హంసలు

Swans talking to turtle

Sentences:

ఎగురుతున్నప్పుడు నోరు తెరవద్దు అని చెప్పాము కదా, అని సాలీ అన్నది.

అలా మాట్లాడటం వల్లనే నువ్వు పడిపోయావు, అని అన్నది.

నేను మాట్లాడడం వల్లనే కింద పడిపోయాను అని టిమ్మీ విచారంగా భావించింది.

Translation:

Egurutunnappudu noru teravaddu ani cheppaamu kadaa, ani Saalee annadi.

Alaa maatlaadatam vallane nuvvu padipoyaavu, ani annadi.

Nenu maatlaadadam vallane kinda padipoyaanu ani Timmy vichaarangaa bhaavinchindi.

English:

Sally said gently, "We told you to keep your mouth shut while flying."

Talking made you fall.

Timmy felt sad and realized they were right.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 19-June-2025 12:00PM EST