Story1

Title: తాబేలు మరియు హంసలు

Grade 0+ Lesson s2-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1.1 Picture: స్నేహితుల పరిచయం -→ Meet the Friends

Test

Description:

Location: అడవిలో సరస్సు

Lake in a forest

Characters: రెండు హంసలు మరియు ఒక తాబేలు

Two Swans and a Turtle

Items: సరస్సు, చెట్లు, రాళ్ళు, పువ్వులు, పొదలు, గడ్డి

Lake, Trees, Rocks, Flowers, Bushes, Grass

Action: తాబేలు మరియు హంసలు సంతోషంగా ఆడుకుంటున్నాయి

Turtle and swans are playing happily

Sentences:

టిమ్మి అనే తాబేలు ఒక అందమైన సరస్సు దగ్గర నివసించేది.

దానికి సాలీ మరియు సామీ అనే రెండు హంసలు మంచి స్నేహితులుగా ఉండేవి.

అవి అన్నీ కలిసి, రోజూ ఆ సరస్సు దగ్గర ఆనందంగా ఆడుకునేవి.

Translation:

Timmy ane taabelu oka andamaina sarassu daggara nivasinchedi.

Daaniki Saalee mariyu Saamee ane rendu hamsalu manchi snehithulugaa undevi.

Avi annee kalisi, rojoo aa sarassu daggara aanandangaa aadukunevi.

English:

Timmy the Turtle lived near a cozy, sparkling lake.

He had two best friends, Sally and Sammy, the swans.

Every day, they played happily near the lake.

1.2 Picture: ఆందోళన కలిగించే సమస్య -→ A Worrying Problem

Test

Description:

Location: అడవిలో సరస్సు

Lake in a forest

Characters: రెండు హంసలు మరియు ఒక తాబేలు

Two Swans and a Turtle

Items: సరస్సు, చెట్లు, రాళ్ళు, పువ్వులు, పొదలు, గడ్డి

Lake, Trees, Rocks, Flowers, Bushes, Grass

Action: హంస తాబేలుతో ఏదో చెబుతోంది

Swan is saying something to the turtle

Sentences:

ఒక సంవత్సరం, వర్షాలు చాలా తక్కువగా కురిసాయి .

అందువలన సరస్సు ఎండిపోవడం ప్రారంభమైంది, అది చూసి ఈ స్నేహితులు అంతా ఆందోళన చెందారు.

అప్పుడు "మనము నీరు ఎక్కువగా ఉన్న కొత్త ఇంటిని కనుగొనాలి" అని సాలీ చెప్పింది.

Translation:

Oka samvatsaram, varshaalu chaalaa takkuvagaa kurisayi.

Anduvalana sarassu endipovadam praarambhamaindi, adi choosi ee snehithulu antaa aandolana chendaaru.

Appudu "Manamu neeru ekkuvagaa unna kotta intini kanugonaali" ani Saalee cheppindi.

English:

One year, there wasn’t much rain.

The lake began to dry up, and the friends grew worried.

Sally said, “We need to find a new home with more water.”

1.3 Picture: సామీ ప్రతిపాదన -→ Sammy’s proposal

Test

Description:

Location: అడవిలో సరస్సు

Lake in a forest

Characters: రెండు హంసలు మరియు ఒక తాబేలు

Two Swans and a Turtle

Items: సరస్సు, చెట్లు, రాళ్ళు, పువ్వులు, పొదలు, గడ్డి

Lake, Trees, Rocks, Flowers, Bushes, Grass

Action: రెండు హంసలు మరియు ఒక తాబేలు కలిసి చర్చించుకుంటున్నాయి

Two Swans and a Turtle are discussing something

Sentences:

“పర్వతానికి అవతలి వైపున ఒక పెద్ద సరస్సు ఉంది!” అని సామీ చెప్పింది.

సాలీ టిమ్మీని "నువ్వు మాతో వస్తావా?" అని అడిగినది.

టిమ్మీ నవ్వి, “నేను మీలా ఎగరలేను కదా, కానీ నేను కూడా మీతో కలిసి రావడానికి ఏదయినా ఉపాయం ఆలోచించనివ్వండి! ”అని అన్నది.

Translation:

Parvataaniki avatali vaipuna oka pedda sarassu undi!" ani Saamee cheppindi.

Saalee Timmy ni "Nuvvu maato vastavaa?" ani adiginadi.

Timmy navvi, “Nenu meelaa egaralenu kadaa, kaani nenu kudaa maato kalisi raavadaaniki edayinaa upaayam aalochinchanivvandi! ”ani annadi.

English:

Sammy said, “There’s a big lake on the other side of the mountain!”

Sally asked Timmy, “Will you come with us?”

Timmy nodded but said, “I can’t fly like you Let me think of a plan!”

1.4 Picture: టిమ్మీ ఉపాయం -→ Timmy’s idea

Test

Description:

Location: అడవిలో సరస్సు

Lake in a forest

Characters: రెండు హంసలు మరియు ఒక తాబేలు

Two Swans and a Turtle

Items: సరస్సు, చెట్లు, రాళ్ళు, పువ్వులు, పొదలు, గడ్డి, కర్ర

Lake, Trees, Rocks, Flowers, Bushes, Grass, Stick

Action: చెక్క కర్రను తెస్తున్న హంస

A swan with a wooden stick

Sentences:

టిమ్మి బాగా ఆలోచించింది.

"నాకు ఒక కర్ర తీసుకురండి," అని తన స్నేహితులకు చెప్పింది.

సాలీ మరియు సామీ వెంటనే ఒక గట్టి చెక్క కర్రను తెచ్చాయి.

Translation:

Timmy baagaa aalochinchindi.

"Naaku oka karra teeskorandi," ani tana snehitulaku cheppindi.

Saalee mariyu Saamee ventane oka gatti chekka karranu techchaayi.

English:

Timmy thought hard and smiled.

“Fetch me a stick,” he told his friends.

Sally and Sammy quickly found a strong wooden stick.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 19-June-2025 12:00PM EST