Story2

Title: తాబేలు మరియు హంసలు

Grade 0+ Lesson s2-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: కర్రను పట్టుకోవడం -→ Holding the Stick

Test

Description:

Location: అడవిలో సరస్సు

Lake in a forest

Characters: రెండు హంసలు మరియు ఒక తాబేలు

Two Swans and a Turtle

Items: సరస్సు, చెట్లు, రాళ్ళు, పువ్వులు, పొదలు, గడ్డి, కర్ర

Lake, Trees, Rocks, Flowers, Bushes, Grass, Stick

Action: తాబేలుతో కలిసి కర్రను పట్టుకుంటున్న హంసలు

The swans holding the stick with turtle

Sentences:

“నేను కర్రను మధ్యలో నోటితో కొరికి పట్టుకుంటాను, మీరిద్దరూ మీ ముక్కులతో చివరలను పట్టుకోండి" అని టిమ్మీ తన స్నేహితులతో చెప్పింది.

అలా మీరు ఎగురుతూ నన్ను కూడా కొత్త సరస్సుకి తీసుకువెళ్లవచ్చు, అని అన్నది, దానికి హంసలు సరే అన్నాయి.

కానీ, "ఎగురుతున్నప్పుడు నోరు తెరవవద్దు!" అని సాలీ, టిమ్మీ ని హెచ్చరించింది.

Translation:

"Nenu karranu madhyalo notito koriki pattukuntaanu, meeriddaroo mee mukkulato chivaralanu pattukondi" ani Timmy tana snehitulato cheppindi.

Alaa meeru egurutoo nannu kudaa kotta sarassuki teesukuvellavachchu, ani annadi, daaniki hamsalu sare annaayi.

Kaani, "Egurutunnappudu noru teravavvaddu!" ani Saalee, Timmy ni heccharinchindi.

English:

Timmy said, “I’ll hold the stick in the middle, and you both hold the ends with your beaks.

You can fly me to the new lake!” The swans agreed.

But Sally warned, “Don’t open your mouth while flying!”

2.2 Picture: ఎగరటం ప్రారంభం -→ The Flying Began

Test

Description:

Location: అడవి

Forest

Characters: రెండు హంసలు మరియు ఒక తాబేలు

Two Swans and a Turtle

Items: చెట్లు, కర్ర

Trees, Stick

Action: ఎగురుతున్న తాబేలు మరియు హంసలు

Flying turtle and swans

Sentences:

హంసలు తమ ముక్కులతో కర్రను పట్టుకున్నాయి, మరియు టిమ్మి దానిని మధ్యలో కొరికి పట్టుకుంది.

అలా కలిసి, అవి ఆకాశంలోకి ఎగిరాయి.

టిమ్మీ కూడా ఆకాశంలో ఎగురుతున్నందువల్ల అది చాలా ఆనందించింది.

Translation:

Hamsalu tama mukkulato karranu pattukunnayi, mariyu Timmy daaniṃ madhyalo koriki pattukundi.

Alaa kalisi, avi aakaashamloki egiraayi.

Timmy kudaa aakaashamlo egurutunnanduvalla adi chaalaa aanandinchindi.

English:

The swans held the stick with their beaks, and Timmy bit the middle.

Together, they lifted off into the sky.

Timmy was thrilled—he felt like he was flying!

2.3 Picture: నగరం మీదుగా ఎగరడం -→ Flying Over the City

Test

Description:

Location: నగరం

City

Characters: రెండు హంసలు, ఒక తాబేలు మరియు నగరంలోని ప్రజలు

Two Swans, a Turtle and people in the city

Items: రోడ్డు, భవనాలు, మేఘాలు, చెట్లు, కర్ర

Road, buildings, clouds, trees, stick

Action: ఎగురుతున్న తాబేలును చూసి ఆశ్చర్యపోతున్న నగర ప్రజలు

City people admiring at the flying turtle

Sentences:

అవి ఎగురుతూ, రద్దీగా ఉండే ఒక నగరం మీదుగా వెళ్ళాయి.

అక్కడ కింద ఉన్నవారు వాటిని చూస్తూ ''హంసలతో కలిసి ఎగురుతున్న తాబేలు! అది అద్భుతం! ” అంటూ ఆశ్చర్యంతో అరుస్తున్నారు.

Translation:

Avi egurutoo, raddigaa unde oka nagaram meedugaa vellaayi.

Akkada kinda unnavaru vaatini choostoo ''Hamsalato kalisi egurutunna taabelu! Adi adbhutam! ” antoo aashcharyanto arustunnaaru.

English:

As they flew, they passed over a busy city.

People below looked up and shouted, “Wow! A turtle flying with swans! That’s amazing!”

2.4 Picture: టిమ్మీ యొక్క ఉత్సాహం -→ Timmy’s Excitement

Test

Description:

Location: నగరం

City

Characters: రెండు హంసలు, ఒక తాబేలు మరియు నగరంలోని ప్రజలు

Two Swans, a Turtle and people in the city

Items: రోడ్డు, భవనాలు, మేఘాలు, చెట్లు, కర్ర, గడ్డి

Road, buildings, clouds, Trees, Stick, Grass

Action: తాబేలును చూసి ఆనందపడుతున్న ప్రజలు

People cheering at the turtle

Sentences:

అలా ప్రజలు ఉత్సాహంతో అరవడం టిమ్మీ విన్నది.

అది వెంటనే ఉత్సాహంతో మాట్లాడాలని అనుకుంది కానీ, సాలి చెప్పినట్లుగా నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంది.

Translation:

Alaa prajalu utsaahanto aravadam Timmy vinnadi.

Adi ventane uthsaahamtho maatlaadaalani anukundi kaani, Saalee cheppinatlugaa nisshabdamgaa undaalani anukundi.

English:

Timmy heard the people cheering.

He wanted to say something, but he remembered Sally’s advice to keep his mouth shut.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 19-June-2025 12:00PM EST