Story4

Title: కోతి మరియు మొసలి

Grade 0+ Lesson s1-l1

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

4.1 Picture: కోతి ధైర్యం -→ Monkey’s bravery

Test

Description:

Location: నది మధ్యలో

Middle of the river

Characters: కోతి మరియు మొసలి

Monkey and Crocodile

Items: చెట్లు, పర్వతాలు, నది

Trees, mountains, river

Action: కోతిని తన వీపుపై పెట్టుకుని చెట్టు వైపు తిరిగి వెళ్తున్న మొసలి

The monkey sitting on the back of the crocodile

Sentences:

మొసలి, కోతి మాటలను నమ్మి, చెట్టు దగ్గరకు తిరిగి వెళ్ళడానికి అంగీకరించింది.

కోతి తనను మోసం చేస్తోందని దానికి తెలియదు.

కోతిని తన వీపుపై తీసుకొని మొసలి తిరిగి వెనుకకు ఈదుకుంటూ వెళ్ళింది.

Translation:

Mosali, kothi maatalanu nammi, chettu daggaraku tirigi velladaniki angeekarinchindi.

Kothi tananu mosam chesthondani daaniki theliyadu.

Kothini tana veepu pai tisukoni mosali tirigi venukaku eedukuntu vellindi.

English:

The crocodile listened to the monkey and agreed to go back to the tree.

He didn’t know the monkey was tricking him.

The crocodile swam back with the monkey on its back.

4.2 Picture: కోతి తెలివి -→ The Monkey’s Intelligence

Test

Description:

Location: నది ఒడ్డున

River bank

Characters: కోతి, మొసలి

Monkey, Crocodile

Items: చెట్లు, మేఘాలు, సూర్యుడు, నీరు

Trees, clouds, Sun, water

Action: కోతి మొసలి మీదినుండి నది ఒడ్డుకు దూకుతోంది

Monkey hopping onto the riverbank

Sentences:

అవి చెట్టు దగ్గరికి చేరుకోగానే, కోతి సురక్షితంగా మొసలిపైనుండి ఒడ్డుకు దూకింది.

తర్వాత కోతి మొసలిని చూసి నవ్వింది.

అప్పుడు, "కోతులు తమ గుండెలను శరీరం బయటకు తీయలేవు." అని చెప్పింది.

Translation:

Avi chettu daggariki cherukogaane, kothi surakshitamga mosalipainundi odduku dhookindi.

Tharvaatha kothi mosalini choosi navvindi.

Appudu, "Kothulu tama gundelanu shareeram bayataku tiyalevu'' ani cheppindi.

English:

When they reached the tree, the monkey leaped to safety.

He laughed at the crocodile.

Then he explained that monkeys don’t carry their hearts outside their bodies.

4.3 Picture: మొసలి పథకం విఫలమైంది -→ Failure of crocodile’s plan

Test

Description:

Location: నది ఒడ్డున

River bank

Characters: కోతి, మొసలి

Monkey, Crocodile

Items: చెట్లు, మేఘాలు, సూర్యుడు, నీరు

Trees, clouds, Sun, water

Action: చెట్టు మీద ఉన్న కోతిని చూసి తన తప్పును గ్రహించి సిగ్గుపడుతున్న మొసలి

Crocodile watching the monkey on the tree

Sentences:

అప్పుడు మొసలి, తాను చేసిన పనికి సిగ్గుపడింది.

కోతి తనను మోసం చేసిందని అది గ్రహించింది.

కోతి తెలివితేటలకు మొసలి మోసపోయింది.

Translation:

Appudu mosali, taanu chesina paniki siggupadindi.

Kothi tanu mosam chesindani adi grahinchindi.

Kothi telivitetalaku mosali mosapoindi.

English:

The crocodile felt embarrassed and ashamed.

He realized that the monkey had tricked him.

He had been fooled by the monkey’s cleverness.

4.4 Picture: కోతి అంతర్దృష్టి -→ Monkey’s insight

Test

Description:

Location: నది ఒడ్డున

River bank

Characters: కోతి, మొసలి

Monkey and Mr.Crocodile

Items: చెట్లు, మేఘాలు, సూర్యుడు, నీరు

Trees, clouds, Sun, water

Action: సిగ్గుపడిన మొసలి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది

The embarrassed crocodile returning to its home

Sentences:

కోతి మొసలిని వెళ్ళిపోమని, తిరిగి రావద్దని చెప్పింది.

స్నేహితులు ఒకరినొకరు బాధించుకోకూడదని అది చెప్పింది.

తన చర్యలకు సిగ్గుపడుతూ మొసలి ఈదుకుంటూ వెళ్లిపోయింది.

Translation:

Kothi mosalini vellipomani, tirigi raavaddani cheppindi.

Snehithulu okarinokaru baadhinchukokudadani adi cheppindi.

Tana charyalaku siggupaduthu mosali eedukuntu velli poyindi.

English:

The monkey told the crocodile to leave and never return.

He said that friends shouldn’t hurt each other.

The crocodile swam away, feeling ashamed of his actions.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST