Story2

Title: కోతి మరియు మొసలి

Grade 0+ Lesson s1-l1

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: కోతి-మొసలి స్నేహం -→ Monkey-Crocodile friendship

Test

Description:

Location: అడవి

Forest

Characters: మొసలి, కోతి

Crocodile, monkey

Items: చెట్లు, చెరువు, తామర పువ్వులు, పుట్టగొడుగులు, దుంగ

Trees, pond, lotus flowers, mushrooms, log

Action: కోతితో మాట్లాడుతున్న మొసలి

The crocodile talking to the monkey

Sentences:

కోతి, తాను పండ్లు తిన్న ప్రతిసారీ, మొసలి కోసం కొన్నింటిని నదిలో వేసేది.

మొసలికి ఇది చాలా నచ్చింది, అందుకే కోతి ఇచ్చే పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉండేది.

ఇలా ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.

Translation:

Kothi, thaanu pandlu thinna pratisari, mosali kosam konnintini nadilo vesedi.

Mosaliki idi chaala nachindi, anduke kothi iche pandlakosam eduruchusthuu undedi.

Ila iddaru manchi snehitulu ayyaaru.

English:

Every time the monkey ate fruits, he left some for the crocodile in the river.

The crocodile liked this and waited for the monkey to share.

They became good friends.

2.2 Picture: మొసలికి తన భార్యపై ఉన్న ప్రేమ -→ Crocodile’s love to his wife

Test

Description:

Location: అడవి

Forest

Characters: రెండు మొసళ్ళు, కోతి

Two crocodiles, Monkey

Items: అరటిపండ్లు, ఒక చెట్టు కొమ్మ

Bananas, a tree branch

Action: అరటిపండ్లను పట్టుకుని కోతి గురించి ఆలోచిస్తున్న మొసలి

Crocodile holding the bananas and thinking about the monkey

Sentences:

ఒక రోజు మొసలి కొన్ని పండ్లను తీసుకొనివెళ్ళి తన భార్యకి ఇచ్చింది.

ఆమె వాటిని తిని చూసి, ఎంతో రుచిగా ఉన్నాయని అనుకుంది.

"ఇలాంటి రుచికరమైన పండ్లు ఎక్కడ దొరికాయి?" అని, ఆమె తన భర్తను అడిగింది.

Translation:

Oka roju mosali konni pandlu tiskukonivelli tana bharyaki ichindi.

Aame vatini thini choosi, entho ruchiga unnayani anukundi.

"Ilaanti ruchikaramaina pandlu ekkada dorikayi?" ani, aame tana bhartanu adigindi.

English:

One day, the crocodile took some fruits to his wife.

She tasted them and thought they were very tasty.

She asked her husband where he found such delicious fruits.

2.3 Picture: మొసలి భార్య మోసపూరిత కోరిక -→ Crocodile’s wife manipulative wish

Test

Description:

Location: నది ఒడ్డున ఒక గుహ

A cave along the riverbank

Characters: మొసళ్ళు, కోతులు, గబ్బిలాలు

Crocodiles, Monkey, Bats

Items: చెట్లు, నీరు, రాళ్ళు

Trees, water, rocks

Action: రెండు మొసళ్ళు కోతి గుండె గురించి మాట్లాడుకుంటున్నాయి

Two crocodiles are talking about the monkey’s heart

Sentences:

ఈ పండ్లు ఇంత రుచిగా ఉంటే, కోతి అయితే ఇంకా రుచిగా ఉంటుందేమోనని, మొసలి భార్యకు అనిపించింది.

"నాకు కోతి గుండె కావాలి, అది నాకు బాగా నచ్చుతుంది." అని, అది తన భర్తకు చెప్పింది.

మొసలి ఇది విని చాలా ఆశ్చర్యపోయింది కానీ, చివరికి ఒప్పుకుంది.

Translation:

Ee pandlu intha ruchiga unte, kothi aithe inka ruchiga untundemonani, mosali bharyaku anipinchindi.

"Naaku kothi gunde kaavali, adi naaku baaga nachuthundi." ani, adi tana bhartaki cheppindi.

Mosaliki idi vini chalaa aascharyapoindi, kaani chivariki oppukundi.

English:

The crocodile’s wife thought the monkey might taste even better than the fruits.

She told her husband that she wanted the monkey’s heart to make her feel better.

The crocodile was surprised but agreed.

2.4 Picture: మొసలి యొక్క చెడు ఆలోచన -→ Crocodile’s evil plan

Test

Description:

Location: అడవి

Forest

Characters: కోతి, మొసలి

Monkey, Crocodile

Items: చెట్లు, చెరువు, రాళ్ళు

Trees, pond, rocks

Action: కోతిని మోసం చేయడానికి ఒక పథకం గురించి ఆలోచిస్తున్న మొసలి

The crocodile is thinking about a plan to trick the monkey

Sentences:

తన భార్యకు సహాయం చేయాలని మొసలి అనుకుంది కానీ, ఎలా చేయాలో తెలియలేదు.

అప్పుడు ఆది కోతిని మోసం చేసే ఒక పధకాన్ని ఆలోచించింది.

కోతిని ఎలాగైనా నదిలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.

Translation:

Tana bharyaku sahaayam cheyyaalani mosali anukundi kaani, ela cheyaalo theliyaledu.

Appudu adi kothini mosam chese oka padhakaanni alochinchindi.

Kothini elaginaa nadhiloki teesukellaalani nirnayinchukundi.

English:

The crocodile wanted to help his wife, but didn’t know how.

He came up with a plan to trick the monkey.

He decided to bring the monkey into the river.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST