Story1

Title: కోతి మరియు మొసలి

Grade 0+ Lesson s1-l1

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1.1 Picture: ఒక తెలివైన కోతి -→ A wise monkey

Test

Description:

Location: అడవి

Forest

Characters: కోతి

Monkey

Items: అరటిపండు, చెట్లు, నది, కొండలు

A banana, trees, river, mountains

Action: కోతి చెట్టుకు వేలాడుతోంది

A monkey hanging on a tree

Sentences:

ఒకప్పుడు ఒక కోతి నది పక్కన ఉన్న ఒక చెట్టుపై జీవించేది.

ఆ కోతి ఎంతో సంతోషంగా ఉండేది, ఎందుకంటే రోజంతా పండ్లు తింటూ, ఆటలాడుతూ గడిపేది.

ఆ చెట్టు దాని ఇల్లు, దానిని ఎంతో ఇష్టపడేది.

Translation:

Okappudu oka kothi nadi pakkana unna oka chettu pai jeevinchedi.

Aa kothi ento santhoshamga undedi, endukante rojantha pandlu thintu, aataladuthu gadipedi.

Aa chettu daani illu, daanini entho ishtapadedi.

English:

Once upon a time, a monkey lived on a tree by the river.

He was very happy because he could eat fruits and play all day.

The tree was his home, and he loved it.

1.2 Picture: వారి స్నేహం ప్రారంభం -→ Beginning of their friendship

Test

Description:

Location: అడవి

Forest

Characters: కోతి, మొసలి

Monkey, Crocodile

Items: అరటిపండు, చెట్లు, నది

Banana, trees, river

Action: కోతి మొసలితో మాట్లాడుతోంది

The monkey talking to the crocodile

Sentences:

కోతి చెట్టుకు దగ్గరగా ఉన్న నదిలో, ఒక మొసలి మరియు దాని భార్య జీవించేవి.

అవి వాటి రోజులను నీటిలో ఈత కొడుతూ, విశ్రాంతి తీసుకుంటూ గడిపేవి.

వాటికి కోతి మరియు దాని చెట్టు గురించి ఆసక్తిగా ఉండేది.

Translation:

Kothi chettuku daggaraga unna nadilo, oka mosali mariyu daani bharya jeevinchevi.

Avi vaati rojulanu neetilo eetha koduthu, vishraanti teesukuntu gadipevi.

Vaatiki kothi mariyu daani chettu gurinchi aasakthiga undedi.

English:

Near the monkey’s tree, a crocodile and his wife lived in the river.

They spent their days swimming and resting in the water.

They were curious about the monkey and his tree.

1.3 Picture: కోతి దయగల స్వభావం -→ Monkey’s kind gesture

Test

Description:

Location: అడవి

Forest

Characters: కోతి, మొసలి

Monkey, Crocodile

Items: అరటిపండ్లు, చెట్లు, నది

Bananas, trees, river

Action: మొసలికి పండు ఇస్తున్న కోతి

The monkey offering a fruit to the crocodile

Sentences:

వేడిగా ఉన్న ఒక రోజు, మొసలి అలసిపోయినట్టు కనిపించింది.

కోతి దాన్ని చూసి సహాయం చేయాలని నిర్ణయించుకుంది.

ఆ కోతి తన చెట్టు నుండి కొన్ని రుచికరమైన పండ్లను మొసలికి ఇచ్చింది.

Translation:

Vediga unna oka roju, mosali alasi poyinaṭṭu kanipinchindi.

Kothi daanni choosi sahaayam cheyyaalaani nirnayinchukundi.

Aa kothi tana chettu nundi konni ruchikaramaina pandlanu mosaliki ichhindi.

English:

One hot day, the crocodile looked tired.

The monkey saw him and decided to help.

He offered the crocodile some delicious fruits from his tree.

1.4 Picture: మంచి స్నేహితులు -→ Best friends

Test

Description:

Location: అడవి

Forest

Characters: కోతి, మొసలి

Monkey, Crocodile

Items: అరటిపండ్లు, చెట్లు, నది

Bananas, trees, river

Action: కోతి, మొసలికి పండ్లు ఇస్తోంది

The monkey offering fruits to the crocodile

Sentences:

అలా కోతి ఇచ్చిన పండ్లు తినడం మోసలికి బాగా నచ్చింది.

అందుకు అది కోతికి కృతజ్ఞతలు చెప్పింది.

కోతికి తన కొత్త మిత్రునికి సహాయం చేయడం ఆనందంగా అనిపించింది.

Translation:

Ala kothi ichina pandlu thinadam mosaliki baga nachindi.

Anduku adi kothiki kruthagnathalu cheppindi.

Kothiki tana kottha mithruniki sahaayam cheyadam anandamga anipinchindi.

English:

The crocodile ate the fruits and felt better.

He thanked the monkey for the kind gift.

The monkey smiled and was happy to help his new friend.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST