Example |
|
Title: ది ఫాక్స్ అండ్ ది గ్రేప్ Di phāks aṇḍ di grēp |
Grade: 2-a Lesson: S1-L9 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 41 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంది. |
|
* ద్రాక్ష పండ్లను అందుకోగలను, అనే విశ్వాసాన్ని, నక్క నెమ్మదిగా కోల్పోవడం ప్రారంభించింది. * అయినప్పటికీ, ఒక చివరి ప్రయత్నంగా మళ్ళీ ఎగిరింది కానీ, ఫలితం లేదు. |
||
Drākṣa paṇḍlanu andukōgalanu, anē viśvāsānni, nakka nem’madigā kōlpōvaḍaṁ prārambhin̄chindi. |
||
Ayinappaṭikī, oka chivari prayatnaṅgā maḷḷī egirindi kānī, phalitaṁ lēdu. |
Picture: 42 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: ఎంత ప్రయత్నించినా ద్రాక్షపళ్ళు అండడంలేదని ఆలోచిస్తుంది. |
|
* ఎప్పుడు కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నించడం మూర్ఖత్వం అని నక్క భావించింది. * అది మళ్ళీ ప్రయత్నించలేదు. |
||
Eppuḍu kūḍā maḷlī maḷlī prayatnin̄chaḍaṁ mūrkhatvaṁ ani nakka bhāvin̄chindi. |
||
Adi maḷḷī prayatnin̄chalēdu. |
Picture: 43 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క అలసిపోయి నేలపై కూర్చుంది. |
|
* తాను అందుకోలేకపోయిన ద్రాక్షపండ్లను చూస్తూ, నక్క నేలమీద కూర్చుంది. |
||
Tānu andukōlēkapōyina drākṣapaṇḍlanu chūstū, nakka nēlamīda kūrchundi. |
Picture: 44 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళను వదిలేసి వెళ్ళిపోతుంది. |
|
* అది, "ఆ ద్రాక్షపండ్లు పుల్లగా ఉన్నాయి, వాటిని తిన్నా కూడా అనారోగ్యం పాలవుతాను,"అని అనుకొని, అక్కడినుండి వెళ్ళిపోయింది. * సాధ్యం కానీ వాటి గురించి, ప్రయత్నం చేయటం వృధా. |
||
Adi, ''ā drākṣapaṇḍlu pullagā unnāyi, vāṭini tinnā kūḍā anārōgyaṁ pālavutānu,''ani anukoni, akkaḍinuṇḍi veḷḷipōyindi. |
||
Sādhyaṁ kānī vāṭi gurin̄chi, prayatnaṁ chēyaṭaṁ vr̥dhā. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST