Lesson

Title: ది ఫాక్స్ అండ్ ది గ్రేప్ Di phāks aṇḍ di grēp

Grade: 2-a Lesson: S1-L9

Explanation: The characters of this story are explained along with images.

Lesson:

Character 1a ఫాక్స్. →

300

ఈ నక్క జిత్తులమారి, మరియు మోసపూరితమైనది. కొన్నిసార్లు క్రూరమైనది, కొన్నిసార్లు మంచిది.(కానీ దాని అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే)

Ī nakka jittulamāri, mariyu mōsapūritamainadi. Konnisārlu krūramainadi, konnisārlu man̄chidi.(Kānī dāni avasarālanu tīrchukōvaḍāniki mātramē)

Character 2a ద్రాక్ష తీగ. →

300

ఈ కథలోని ద్రాక్షపండు, సాధించలేని లక్ష్యాన్ని, లేదా నక్క ఎదురుకోలేని కష్టాన్ని సూచిస్తుంది.

Ī kathalōni drākṣapaṇḍu, sādhin̄chalēni lakṣyānni lēdā nakka edurkoleni kaṣhṭānni sūchistundi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST