Example

Title: ది ఫాక్స్ అండ్ ది గ్రేప్ Di phāks aṇḍ di grēp

Grade: 2-a Lesson: S1-L9

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 21

350

Location: అడవి.

Characters: జంతువులు.

Item: చెట్లు, మొక్కలు.

Action: నక్క ద్రాక్షపళ్ళను చూస్తుంది.

* మరుసటి రోజు ఉదయం, నక్క అడవిలో తిరుగుతూ, ఆహారం కోసం వెతుకుతోంది.

* ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు, నక్కకు ద్రాక్షపళ్ళతో కూడిన, ఒక అందమైన తోట కనిపించింది.ఆ తోట, చాలా మధురమైన సువాసన వెదజల్లుతోంది.

* అది వెంటనే, తోట వైపు వెళ్లడం ప్రారంభించాడు.

Marusaṭi rōju udayaṁ, nakka aḍavilō tirugutū, āhāraṁ kōsaṁ vetukutōndi.

Āhāraṁ kōsaṁ vetukutunnappuḍu, nakkaku drākṣapaḷḷatō kūḍina, oka andamaina tōṭa kanipin̄chindi.Ā tōṭa, chālā madhuramaina suvāsana vedajallutōndi.

Adi veṇṭanē, tōṭa vaipu veḷlaḍaṁ prārambhin̄chāḍu.

Picture: 22

350

Location: అడవి.

Characters: జంతువులు.

Item: చెట్లు, మొక్కలు.

Action: నక్క ద్రాక్షపళ్ళను చూసి, తినాలని అనుకుంటుంది.

* ఆహారం కోసం, ఆవిశ్రాంతంగా వెతికిన తర్వాత కనిపించిన, ద్రాక్షపండ్లను చూసి నక్క చాలా సంతోషించింది.

* ఆ ద్రాక్షపండ్లు చూడటానికి, ఎంతో అందంగా, పెద్దగా, మరియు రసవంతంగా కనిపించాయి.

Āhāraṁ kōsaṁ, āviśrāntaṅgā vetikina tarvāta kanipin̄china, drākṣapaṇḍlanu chūsi nakka chālā santōṣin̄chindi.

Ā drākṣapaṇḍlu chūḍaṭāniki, entō andaṅgā, peddagā, mariyu rasavantaṅgā kanipin̄chāyi.

Picture: 23

350

Location: అడవి.

Characters: జంతువులు.

Item: చెట్లు, మొక్కలు.

Action: నక్క ద్రాక్షపళ్ళను అందుకోవడానికి ఎగురుతుంది.

* ఆ ద్రాక్షాపళ్లు, తోటలోని ఎత్తైన తీగలకు వేలాడుతూ ఉన్నాయి.

* అప్పటికే నక్క ఆకలితో ఉండటం వలన, ద్రాక్షపండ్లను చూడగానే నక్కకు నోరు ఊరింది.

* నక్క తన భోజనం కోసం, కొన్ని ద్రాక్ష పండ్లను తినాలని భావించింది.

Ā drākṣāpaḷlu, tōṭalōni ettaina tīgalaku vēlāḍutū unnāyi.

Appaṭikē nakka ākalitō uṇḍaṭaṁ valana, drākṣapaṇḍlanu chūḍagānē nakkaku nōru ūrindi.

Nakka tana bhōjanaṁ kōsaṁ, konni drākṣa paṇḍlanu tinālani bhāvin̄chindi.

Picture: 24

350

Location: అడవి.

Characters: జంతువులు.

Item: చెట్లు, మొక్కలు.

Action: నక్క ద్రాక్షపళ్ళను అందుకోలేక క్రింద పడిపోయింది.

* కనుక నక్క, ద్రాక్షపండ్లను పట్టుకోవడానికి, కంచె పైనుండి ఆ తోటలోకి దూకింది.

* లోపలికి వెళ్ళి, ద్రాక్షపండ్లను అందుకోవాలని, నక్క ఎత్తుకు ఎగిరింది.

* కానీ అది, ద్రాక్షపండ్లను అందుకోలేక, నేలమీద పడిపోయింది.

Kanuka nakka, drākṣapaṇḍlanu paṭṭukōvaḍāniki, kan̄che painuṇḍi ā tōṭalōki dūkindi.

Lōpaliki veḷḷi, drākṣapaṇḍlanu andukōvālani, nakka ettuku egirindi.

Kānī adi, drākṣapaṇḍlanu andukōlēka, nēlamīda paḍipōyindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST