Example

Title: ది ఫాక్స్ అండ్ ది గ్రేప్ Di phāks aṇḍ di grēp

Grade: 2-a Lesson: S1-L9

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 31

350

Location: అడవి.

Characters: జంతువులు.

Item: చెట్లు, మొక్కలు.

Action: నక్క ద్రాక్షపళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.

* ఆ ద్రాక్షపండ్లను పట్టుకోవటానికి, నక్క మళ్లీ ప్రయత్నించింది.

* తోటలోని తీగల నుండి, ద్రాక్షపళ్ళను అందుకోవటంలో, అది మళ్ళీ విఫలమైంది.

Ā drākṣapaṇḍlanu paṭṭukōvaṭāniki, nakka maḷlī prayatnin̄chindi.

Tōṭalōni tīgala nuṇḍi, drākṣapaḷḷanu andukōvaṭanlō, adi maḷḷī viphalamaindi.

Picture: 32

350

Location: అడవి.

Characters: జంతువులు.

Item: చెట్లు, మొక్కలు.

Action: నక్క నేలపై పడిపోయింది.

* నక్క మరింత ఉత్సాహంతో, మళ్లీ ప్రయత్నించింది. ఈసారి తన శక్తితో మరింత ఎత్తుకు ఎగిరింది.

* కానీ విచారకరంగా, దాని ప్రయత్నాలు మళ్ళీ ఫలించలేదు.

* నక్క అప్పటికీ, ఆశను వదులుకోలేదు.

Nakka marinta utsāhantō, maḷlī prayatnin̄chindi. Īsāri tana śaktitō marinta ettuku egirindi.

Kānī vichārakaraṅgā, dāni prayatnālu maḷḷī phalin̄chalēdu.

Nakka appaṭikī, āśanu vadulukōlēdu.

Picture: 33

350

Location: అడవి.

Characters: జంతువులు.

Item: చెట్లు, మొక్కలు.

Action: నక్క ద్రాక్షపళ్ళను అందుకోవడానికి పైకి ఎగురుతుంది.

* నక్క ఆ ద్రాక్షపండ్లను తిని, తన ఆకలి తీర్చుకోవటానికి, మళ్ళీ మళ్ళీ తన శక్తిని అంతా ఉపయోగించి ప్రయత్నించింది.

Nakka ā drākṣapaṇḍlanu tini, tana ākali tīrchukōvaṭāniki, maḷḷī maḷḷī tana śaktini antā upayōgin̄chi prayatnin̄chindi.

Picture: 34

350

Location: అడవి.

Characters: జంతువులు.

Item: చెట్లు, మొక్కలు.

Action: నక్క మళ్ళీ ఎగురుతుంది.

* ఆ విధంగా నక్క, కొన్ని అడుగులు వెనక్కి నడిచి, ఒక్కసారిగా పైకి ఎగిరింది.

* కానీ, ఆ ద్రాక్షపండ్లు అందలేదు.

Ā vidhaṅgā nakka, konni aḍugulu venakki naḍichi, okkasārigā paiki egirindi.

Kānī, ā drākṣapaṇḍlu andalēdu.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST