Example

Title: లేజీ గాడిద Lējī gāḍida

Grade: 2-a Lesson: S1-L5

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 21

350

Location: నది ఒడ్డు

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు.

Action: వ్యాపారి గాడిదకు ఏమయ్యిందో అని చూస్తున్నాడు.

* ఉప్పు వ్యాపారి, గాడిదకు తీవ్ర గాయాలు అయ్యాయని ఆందోళన చెందాడు, కానీ, ఒకసారి అతను దానిని దగ్గరగా చూడగా, దానికి కొన్ని గీతలు మాత్రమే కనిపించాయి.

Uppu vyāpāri, gāḍidaku tīvra gāyālu ayyāyani āndōḷana chendāḍu, kānī, okasāri atanu dānini daggaragā chūḍagā, dāniki konni gītalu mātramē kanipin̄chāyi.

Picture: 22

350

Location: గ్రామం.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: చెట్లు, ఇళ్లు, మొక్కలు.

Action: గాడిదతో కలిసి నడుస్తున్న వ్యాపారి.

* కొంత దూరం ప్రయాణించిన తర్వాత, గాడిదకు దాని వీపుపై ఉన్న బరువు తగ్గినట్లు అనిపించింది.

Konta dūraṁ prayāṇin̄china tarvāta, gāḍidaku dāni vīpupai unna baruvu tagginaṭlu anipin̄chindi.

Picture: 23

350

Location: నది ఒడ్డు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు

Action: గాడిద నీళ్లలో పడింది.

* నీళ్ళలో పడిన తర్వాత, కొంత ఉప్పు కరిగిపోయిందని, గాడిద వెంటనే గ్రహించింది .

* ఈ తగ్గిన బరువు గాడిదకు చాలా సంతోషంగా అనిపించింది.

Nīḷḷalō paḍina tarvāta, konta uppu karigipōyindani, gāḍida veṇṭanē grahin̄chindi.

Ī taggina baruvu gāḍidaku chālā santōṣaṅgā anipin̄chindi.

Picture: 24

350

Location: నది ఒడ్డు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు.

Action: నీళ్ళలో జారిపోతున్నట్లు నటిస్తున్న గాడిద.

* మరుసటి రోజు, సోమరి గాడిద, నీరు త్రాగడానికి మళ్ళీ నదిలో దిగింది.

* ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయినట్లు నటించింది.

* అది మోస్తున్న భారం తగ్గడానికి ఇలా చేసింది.

Marusaṭi rōju, sōmari gāḍida, nīru trāgaḍāniki maḷḷī nadilō digindi.

Pramādavaśāttu nīṭilōki jāripōyinaṭlu naṭin̄chindi.

Adi mōstunna bhāraṁ taggaḍāniki ilā chēsindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST