Example

Title: లేజీ గాడిద Lējī gāḍida

Grade: 2-a Lesson: S1-L5

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 11

350

Location: వ్యాపారి ఇల్లు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: ఇల్లు, చెట్లు మరియు ఉప్పు బస్తాలు.

Action: వ్యాపారి వద్ద ఒక గాడిద ఉంది.

* ఒకప్పుడు, కష్టపడి పనిచేసే, ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు.

* అతని వద్ద ఒక గాడిద ఉంది, దాని సోమరితనం వలన, అది సోమరి గాడిద గా, పేరు తెచ్చుకుంది.

Okappuḍu, kaṣhṭapaḍi panichēsē, oka uppu vyāpāri uṇḍēvāḍu.

Atani vadda oka gāḍida undi, dāni sōmaritanaṁ valana, adi sōmari gāḍida gā, pēru tecchukundi.

Picture: 12

350

Location: గ్రామం (మార్కెట్‌కు వెళ్ళే దారి).

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: చెట్లు, ఇళ్ళు, పక్షులు.

Action: వ్యాపారి గాడిదను తీసుకొని వెళ్తున్నాడు.

* ప్రతిరోజూ, ఆ వ్యాపారి, తన గాడిద వెనుక ఉప్పును ఎక్కించి, దానిని విక్రయించడానికి వెళ్ళేవాడు.

Pratirōjū, ā vyāpāri, tana gāḍida venuka uppunu ekkin̄chi, dānini vikrayin̄chaḍāniki veḷḷēvāḍu.

Picture: 13

350

Location: నది ఒడ్డు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు.

Action: వ్యాపారి నీళ్ళు. త్రాగుతున్నాడు, మరియు గాడిద విశ్రాంతి తీసుకుంటుంది.

* అలా మార్కెట్‌కి వెళ్లే దారిలో వారు, ఓ నదిని దాటాల్సి వచ్చింది.

* ప్రయాణంలో, అక్కడ కొంత సమయం, విశ్రాంతి తీసుకొని, దాహం తీర్చుకోవడం, వారి సాధారణ పద్ధతి.

Alā mārkeṭ‌ki veḷlē dārilō vāru, ō nadini dāṭālsi vacchindi.

Prayāṇanlō, akkaḍa konta samayaṁ, viśrānti tīsukoni, dāhaṁ tīrchukōvaḍaṁ, vāri sādhāraṇa pad’dhati.

Picture: 14

350

Location: నది ఒడ్డు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు.

Action: గాడిద నీళ్లలో పడింది.

* అలా ఒకరోజు గాడిద, నీటి కోసం నదిలోకి దిగి, ప్రమాదవశాత్తూ, ఒక రాయి మీద కాలు వేసి జారింది.

* దానితో, అది వెంటనే నీటిలో పడిపోయింది.

Alā okarōju gāḍida, nīṭi kōsaṁ nadilōki digi, pramādavaśāttū, oka rāyi mīda kālu vēsi jārindi.

Dānitō, adi veṇṭanē nīṭilō paḍipōyindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST