Lesson

Title: లేజీ గాడిద Lējī gāḍida

Grade: 2-a Lesson: S1-L5

Explanation: The characters of this story are explained along with images.

Lesson:

Character 1a సోమరి గాడిద. →

300

ఈ గాడిద చాలా సోమరి.

కథలోని సోమరి గాడిద ఎప్పుడూ ఏ పని చేయకుండా ఉండటానికి, మార్గాలను వెతకడానికి ప్రయత్నిస్తుంది.తరచుగా నీడలో పడుకొని ఉంటుంది మరియు దాని యజమాని దానిని లేపడానికి ఎంత ప్రయత్నించినా కదలడానికి నిరాకరించేది.

Ee gāḍida chālā sōmari.

Kathalōni sōmari gāḍida eppuḍū ē pani chēyakuṇḍā uṇḍaṭāniki mārgālanu, vetakaḍāniki prayatnistundi.Tarachugā nīḍalō paḍukuni untundi, mariyu daaani yajamāni daanini lepaḍāniki enta prayatnin̄chinā kadalaḍāniki nirākarin̄chedi.

Character 2a ఉప్పు వ్యాపారి. →

300

అతను వస్తువులను తీసుకువెళ్ళి అమ్మే ఒక వ్యాపారి.

అతను ప్రధానంగా ఉప్పు అమ్మేవాడు.ఉప్పును వీపుపై మోసుకొని వెళ్ళటానికి, ఒక సోమరితనం ఉన్న గాడిదను ఉపయోగించాడు.

ఎప్పుడూ పని చేయకుండా తప్పించుకొనే తన గాడిదకు, అతను ఒక విలువైన పాఠం నేర్పాడు.

Atanu vastuvulanu tisukonivelli amme oka vyāpāri.

Atanu pradhānaṅgā uppu am’mēvāḍu.Uppunu veepupai mosukoni vellataniki, oka sōmaritanaṁ unna gāḍidanu upayōgin̄chāḍu.

Eppudu pani cheyakunda tappinchukone tana gāḍidaku, atanu oka viluvaina pāṭhaṁ nērpāḍu.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST