Example

Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs

Grade: 2-a Lesson: S1-L4

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 41

350

Location: అడవి.

Characters: ఒక తల్లి బాతు, పిల్లబాతులు, తోడేలు.

Item: చెట్లు, రాళ్ళు,నది.

Action: తల్లి బాతు, తోడేలు కడుపుని కత్తితో కోస్తోంది.

* తోడేలు కడుపులోపల ఏదో కదలడం, తన్నడం తల్లిబాతు గమనించింది.

* తన పిల్లలు ఇంకా బ్రతికే ఉన్నారని అది గ్రహించింది, ఎందుకంటే వాతిని తోడేలు ఒక్కసారిగా మ్రింగియివేసింది.తన పిల్లలను రక్షించడానికి, ఆ తల్లిబాతు ఒక పెద్ద కత్తితో, ఆ రాక్షస తోడేలు యొక్క కడుపుని కోసి తెరిచింది.

* బాతుపిల్లలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి.

Tōḍēlu kaḍupulōpala ēdō kadalaḍaṁ, tannaḍaṁ tallibaathu gamanin̄chindi.

Tana pillalu iṅkā bratikē unnārani adi grahin̄chindi, endukaṇṭē vātini tōḍēlu okkasārigā mriṅgiyivēsindi.Tana pillalanu rakṣhin̄chaḍāniki, ā tallibātu oka pedda kattitō, ā rākṣasa tōḍēlu yokka kaḍupuni kōsi terichindi.

Baathuoupillalanni okkasārigā bayaṭaku vacchāyi.

Picture: 42

350

Location: అడవి (చెట్టు కింద).

Characters: ఒక తల్లి బాతు, బాతుపిల్లలు, తోడేలు.

Item: చెట్లు, రాళ్ళు, నది.

Action: తల్లి బాతు, తోడేలు కడుపుని రాళ్లతో నింపింది.

* వెంటనే ఆ తల్లిబాతు, తోడేలు కడుపులో, ఆరు పెద్ద రాళ్లను పెట్టి, మళ్లీ త్వరగా కుట్టేసింది.

Veṇṭanē ā tallibātu, tōḍēlu kaḍupulō āru pedda rāḷlanu peṭṭi maḷlī tvaragā kuṭṭēsindi.

Picture: 43

350

Location: నది దగ్గర.

Characters: తోడేలు.

Item: చెట్లు, నది మరియు రాళ్ళు.

Action: నీళ్లలో పడిపోయిన తోడేలు.

* చాలా సేపు నిద్రపోయి, మేల్కొన్న తర్వాత, తోడేలుకు దాహం వేసింది.

* అది ఒక సరస్సు వద్దకు వెళ్ళి, నీళ్లు తాగే ప్రయత్నంలో కిందకు వంగినది.కానీ, దాని పొట్టలో ఉన్న రాళ్ల యొక్క బరువు కారణంగా, అది పట్టు తప్పి, నీటిలో పడి, మునిగిపోయింది.

* అది చూసిన బాతుపిల్లలు, ఆనందంతో నృత్యం చేశాయి.

Chālā sēpu nidrapōyi, mēlkonna tarvāta tōḍēluku dāhaṁ vēsindi.

Adi oka saras’su vaddaku veḷḷi, nīḷlu tāgē prayatnanlō kindaku vaṅginadi.Kānī, dāni poṭṭalō unna rāḷla yokka baruvu kāraṇaṅgā, adi paṭṭu tappi, nīṭilō paḍi, munigipōyindi.

Adi chūsina bātupillalu, ānandantō nr̥tyaṁ chēśāyi.

Picture: 44

350

Location: అడవి.

Characters: తల్లి బాతు, పిల్ల బాతులు.

Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు మరియు ఒక చెరువు.

Action: తోడేలు చనిపోయినప్పుడు, బాతుపిల్లలు సంతోషించాయి.

* చెడ్డవారు, వారి పనులకు ఎల్లప్పుడూ శిక్షించబడతారు.

* ఇతరులకు చెడు చేస్తే, తనకు కూడా చెడు జరుగుతుందని, ఈ కధ వివరిస్తుంది.

* ఈ కథ, అపరిచితులను నమ్మడం వలన కలిగే ప్రమాదాలు, మరియు, కుటుంబంతో కలిసి ఉండటం యొక్క ప్రాముఖ్యత గురించి హెచ్చరించే కథ.

Cheḍḍavāru, vāri panulaku ellappuḍū śikṣhin̄chabaḍatāru.

Itarulaku cheḍu chēstē taniku kūḍā cheḍu jarugutundani, ee kadha vivaristundi.

Ī katha aparichitulanu nam’maḍaṁ valana kaligē pramādālu mariyu kuṭumbantō kalisi uṇḍaṭaṁ yokka prāmukhyata gurin̄chi heccharin̄chē katha.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST