Example

Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs

Grade: 2-a Lesson: S1-L4

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 31

350

Location: ఇంటి లోపల.

Characters: గోస్లింగ్స్.

Item: గడియారం, మంచం.

Action: బాతుపిల్లలు, తలుపు కింద నుండి తోడేలు పాదాలను చూస్తున్నాయి.

* తోడేలు యొక్క నల్లటి పాదాలను చూసి బతుపిల్లలు, తలుపు తెరవడానికి నిరాకరించాయి. అప్పుడు ఆ తోడేలు కొంత పిండిని తీసుకొని దాని పాదాలకు రాసుకొని, వాటిని తెల్లగా మార్చుకుంది.

* అది మళ్ళీ తలుపు తట్టినప్పుడు, బాతుపిల్లలు దాని తెల్లటి పాదాలను చూసి, దాని స్నేహపూర్వక స్వరాన్ని విని, తలుపు తెరిచాయి.

Tōḍēlu yokka nallaṭi pādālanu chūsi batupillalu, talupu teravaḍāniki nirākarin̄chāyi. Appuḍu ā tōḍēlu konta piṇḍini tīsukoni dāni pādālaku rāsukoni, vāṭini tellagā mārchukundi.

Adi maḷḷī talupu taṭṭinappuḍu, bātupillalu dāni tellaṭi pādālanu chūsi, dāni snēhapūrvaka svarānni vini, talupu terichāyi.

Picture: 32

350

Location: ఇంటి లోపల.

Characters: బాతు పిల్లలు, తోడేలు.

Item: గడియారం, మంచం.

Action: తోడేలు, బాతుపిల్లలని తినేస్తున్నది.

* కనికరం లేని తోడేలు, లోనికి వచ్చి, ఏడు బాతుపిల్లలలో ఆరింటిని తినేసింది, కాని ఒక పిల్ల మాత్రం గడియారం వెనుక దాక్కొని తనను తాను రక్షించుకోగలిగింది.

Kanikaraṁ lēni tōḍēlu, lōniki vacchi, ēḍu bātupillalalō āriṇṭini tinēsindi, kāni oka pilla mātraṁ gaḍiyāraṁ venuka dākkoni tananu tānu rakṣhin̄chukōgaligindi.

Picture: 33

350

Location: ఇంటి లోపల.

Characters: తల్లి బాతు.

Item: గడియారం, మంచం.

Action: తల్లి బాతు, తన పిల్లల కోసం వెతుకుతోంది.

* పొట్ట నిండిపోవటంతో, తోడేలు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

* తల్లి బాతు తిరిగి వచ్చి, తన పిల్లలు లేకపోవటం గుర్తించింది.

Poṭṭa niṇḍipōvaṭantō, tōḍēlu akkaḍi nun̄chi veḷlipōyindi.

Talli bātu tirigi vacchi, tana pillalu lēkapōvaṭaṁ gurtin̄chindi.

Picture: 34

350

Location: ఇంటి లోపల.

Characters: తల్లి బాతు మరియు ఒక బాతుపిల్ల.

Item: గడియారం, మంచం.

Action: గడియారం కేసు నుండి, బాతుపిల్ల బయటికి వస్తుంది.

* దానికి అకస్మాత్తుగా ఒక గొంతు వినిపించింది, అది గడియారం వెనుక దాక్కున్న, బాతుపిల్ల యొక్క గొంతు.

* ఆ చిన్నపిల్లని బయటకి లాగి, జరిగిన కధ అంతా తెలుసుకున్నది. దానికి తోడేలుపై చాలా కోపం వచ్చింది, వెంటనే తోడేలును వెతకటం మొదలుపెట్టింది.

* అవి రెండూ కలిసి, తోడేలు కోసం వెతకగా, ఒక చెట్టుకింద నిద్రిస్తూ ఉండటం చూశారు.

Dāniki akasmāttugā oka gontu vinipin̄chindi, adi gaḍiyāraṁ venuka dākkunna bātupilla yokka gontu.

Ā chinnapillani bayaṭaki lāgi, jarigina kadha antā telusukunnadi. Dāniki tōḍēlupai chālā kōpaṁ vacchindi, veṇṭanē tōḍēlunu vetakaṭaṁ modalupeṭṭindi.

Avi reṇḍū kalisi tōḍēlu kōsaṁ vetakagā, oka cheṭṭukinda nidristū uṇḍaṭaṁ chūśāru.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST