Lesson |
|
Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs |
Grade: 2-a Lesson: S1-L4 |
Explanation: The characters of this story are explained along with images. |
Lesson:
Character 1a తోడేలు → |
||
![]() |
||
మోసపూరితమైనది మరియు కనికరం లేనిది. ఇది దాని తెలివిని మరియు బలాన్ని ఉపయోగించి, అమాయకమైన బాతుపిల్లలను వేటాడుతుంది. |
||
Mōsapūrithamainadi mariyu kanikaraṁ lēnidi. |
||
Idi daani thelivi mariyu balānni upayōgin̄chi amāyakamaina baathupillalanu vēṭāḍatāḍuthundi. |
Character 2a తల్లి బాతు → |
||
![]() |
||
తెలివైన మరియు శ్రద్ధగల తల్లి. ఆమె తన పిల్లలను లోకంలో జరిగే ప్రమాదాల నుండి రక్షించడానికి, ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది.ఆమె తన పిల్లలను, లోపలే ఉండాలని, మరియు అపరిచితులను నమ్మవద్దని హెచ్చరిస్తుంది. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం యొక్క ప్రాముఖ్యతను, మరియు పిల్లలను సురక్షితంగా ఉంచడానికి వారిలో జాగ్రత్త మరియు వివేకాన్ని కలిగించవలసిన అవసరాన్ని, తల్లిబాతు పాత్ర మనకు గుర్తు చేస్తుంది. |
||
Telivaina mariyu śrad’dha gala talli. |
||
Āme tana pillalanu lokamlo jarige pramādāla nuṇḍi rakṣhin̄chaḍāniki ellappuḍū prayatnistundi.Āme tana pillalanu lōpale uṇḍālani mariyu aparichitulanu nam’mavaddani heccharistundi. |
||
Tallidaṇḍrula mārgadarśakatvaṁ yokka prāmukhyatanu mariyu mana pillalanu surakṣhitaṅgā un̄chaḍāniki, vārilō jāgratta mariyu vivēkānni kaligin̄chavalasina avasarānni, thalli baathu paatra manaku gurtu chestundi. |
Character 3a ఏడు బాతుపిల్లలు → |
||
![]() |
||
ఈ బాతుపిల్లలు అమాయకమైనవి.వాటి అమ్మ చెప్పిన మాటలను వినేవి. దురదృష్టవశాత్తు, వాటి అమాయకత్వం వలన, అవి మోసపూరిత తోడేలు చేత మోసగించబడ్డాయి. ఆ ఏడు బాతుపిల్లలలో చిన్నది తోడేలు నుండి తనను తాను రక్షించుకోగలిగింది మరియు మిగిలిన ఆరు బాతుపిల్లలను రక్షించడంలో, తన తల్లికి సహాయపడింది. |
||
Ee baathupillalu amāyakamainavi.Vati am’ma cheppina māṭalanu vinevi. |
||
Duradr̥ṣṭavaśāttu, vāti amāyakatvaṁ vālana avi mōsapūritha tōḍēlu chēta mōsagin̄chabaddayi. |
||
Ēḍu baathupillalalo chinnadi tōḍēlu nuṇḍi tananu tānu rakṣhin̄chukōgaligindi mariyu migilina āru baathupillalalu rakṣhin̄chaḍanlō thana thalliki sahāyapaḍindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST