Example

Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs

Grade: 2-a Lesson: S1-L4

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 11

350

Location: అడవి.

Characters: ఒక తల్లి బాతు, మరియు బాతు పిల్లలు.

Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు మరియు చెరువు.

Action: తల్లి బాతు మరియు బాతుపిల్లలు కలిసి, సంతోషంగా జీవిస్తున్నాయి.

* ఒకప్పుడు, ఒక తల్లి బాతు, తన యొక్క ఏడు చిన్న బాతు పిల్లలు కలిసి, ఒక చిన్న ఇంటిలో నివసించేవి.

Okappuḍu, oka talli bātu, tana yokka ēḍu chinna bātu pillalu kalisi, oka chinna iṇṭilō nivasin̄chēvi.

Picture: 12

350

Location: అడవి.

Characters: బాతుపిల్లలు, సీతాకోకచిలుకలు మరియు పక్షులు.

Item: చెట్లు, పువ్వులు.

Action: గోస్లింగ్స్ ఆనందంగా ఆడుతున్నాయి.

* ఏడు బాతుపిల్లలు, సీతాకోకచిలుకలు మరియు పక్షులను వెంటాడుతూ, గడ్డిలో ఆనందంగా ఆడుకుంటూ ఉండేవి.

* అవి, శాంతి మరియు ఆనందంతో, రోజులు గడిపేవి.

Ēḍu bātupillalu, sītākōkachilukalu mariyu pakṣulanu veṇṭāḍutū gaḍḍilō ānandaṅgā āḍukuṇṭū uṇḍēvi.

Avi, saanthi mariyu aanandamtho rojulu gadipevi.

Picture: 13

350

Location: అడవి.

Characters: ఒక తల్లి బాతు, బాతుపిల్లలు మరియు ఒక తోడేలు.

Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు.

Action: తల్లి బాతు, తన పిల్లలకు, తోడేలు గురించి చెబుతోంది.

* తల్లి బాతు, ఇల్లు వదిలి వెళ్లినప్పుడల్లా, తోడేలు రూపంలో వచ్చే, ఊహించని ప్రమాదం గురించి, ఆమె తన పిల్లలను హెచ్చరించేది.

Talli bātu illu vadili veḷlinappuḍallā, tōḍēlu rūpanlō vacchē ūhin̄chani pramādaṁ gurin̄chi āme tana pillalanu heccharin̄chēdi.

Picture: 14

350

Location: అడవి.

Characters: తల్లి బాతు, బాతుపిల్లలు, తోడేలు.

Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు.

Action: తోడేలు నుండి జాగ్రత్తగా ఉండమని, తల్లి బాతు తన పిల్లలకు చెబుతోంది.

* ఆహారం కోసం అడవికి వెళుతున్నప్పుడు, తల్లి బాతు, తన పిల్లలకు తోడేలుతో జాగ్రత్తగా ఉండమని చెబుతుంది.

* తోడేలును ఎలా గుర్తించాలో, ఆమె తన చిన్న పిల్లలకు, వివరిస్తుంది.

Āhāraṁ kōsaṁ aḍaviki veḷutunnappuḍu, talli bātu, tana pillalaku tōḍēlutō jāgrattagā uṇḍamani chebutundi.

Tōḍēlunu elā gurtin̄chālō āme tana chinna pillalaku vivaristundi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST