Example |
|
Title: ది ఫాక్స్ అండ్ ది గ్రేప్ Di phāks aṇḍ di grēp |
Grade: 1-a Lesson: S1-L9 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 41 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంది. |
|
* ఇక ఆ నక్కకు ద్రాక్షపండ్లు అందవేమో అని, అనుమానం కలిగింది. అయినప్పటికీ అది ఆకలిగా ఉండటం వలన, మళ్ళీ ఎగిరింది, కానీ పళ్ళు అందలేదు. |
||
Ika ā nakkaku drākṣapaṇḍlu andavēmō ani, anumānaṁ kaligindi. Ayinappaṭikī adi ākaligā uṇḍaṭaṁ valana, maḷḷī egirindi, kānī paḷḷu andalēdu. |
Picture: 42 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: ఎంత ప్రయత్నించినా ద్రాక్షపళ్ళు అండడంలేదని ఆలోచిస్తుంది. |
|
* ఆ ద్రాక్షపండ్లను పట్టుకోవడానికి, పదేపదే ప్రయత్నించడం వలన ఉపయోగం లేదని, నక్క గ్రహించి నిరుత్సాహపడింది. |
||
Ā drākṣapaṇḍlanu paṭṭukōvaḍāniki, padēpadē prayatnin̄chaḍaṁ valana upayōgaṁ lēdani, nakka grahin̄chi nirutsāhapaḍindi. |
Picture: 43 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క అలసిపోయి నేలపై కూర్చుంది. |
|
* ఇక ఆ నక్క ద్రాక్షపండ్లను చూస్తూ, నేలపై కూర్చుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా పండ్లు అండలేదని అనుకుంది. |
||
Ika ā nakka drākṣapaṇḍlanu chūstū, nēlapai kūrchundi. Ennisārlu prayatnin̄chinā paṇḍlu aṇḍalēdani anukundi. |
Picture: 44 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళను వదిలేసి వెళ్ళిపోతుంది. |
|
* నక్క వాటిని చూస్తూ, అవి పుల్లగా ఉన్నాయనీ, మరియు వాటిని తింటే అనారోగ్యం కలుగుతుందనీ, అనుకుంది. * మనం చేరుకోలేని వాటి గురించి, ఎక్కువగా ప్రయత్నించకూడదు. |
||
Nakka vāṭini chūstū, avi pullagā unnāyanī, mariyu vāṭini tiṇṭē anārōgyaṁ kalugutundanī, anukundi. |
||
Manaṁ chērukōlēni vāṭi gurin̄chi, ekkuvagā prayatnin̄chakūḍadu. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST