Lesson |
|
Title: ది ఫాక్స్ అండ్ ది గ్రేప్ Di phāks aṇḍ di grēp |
Grade: 1-a Lesson: S1-L9 |
Explanation: The characters of this story are explained along with images. |
Lesson:
Character 1a నక్క → Fox |
||
![]() |
||
ఈ కధలో ప్రధాన పాత్ర నక్క. ఇది ఎంతో సహనం కలిగినది, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. |
||
Ī kadhalō pradhāna pātra nakka. |
||
Idi entō sahanaṁ kaliginadi, maḷḷī maḷḷī prayatnistūnē uṇṭundi. |
Character 2a ద్రాక్షపండ్లు → Grape vine |
||
![]() |
||
నక్క దీనిని చేరుకోవడంలో, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ ద్రాక్షపండ్లు, సాధించలేని లక్ష్యాన్ని సూచిస్తాయి. |
||
Nakka dīnini cēhrukōvaḍanlō, anēka ibbandulanu edurkoṇṭundi. |
||
Ī drākṣapaṇḍlu, sādhin̄chalēni lakṣhyānni sūchistāyi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST