Example |
|
Title: ది ఫాక్స్ అండ్ ది గ్రేప్ Di phāks aṇḍ di grēp |
Grade: 1-a Lesson: S1-L9 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 31 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. |
|
* నక్క ద్రాక్షను అందుకోవటానికి మరొక ప్రయత్నం చేసింది, కానీ తోటలోని తీగ నుండి వాటిని పట్టుకోలేకపోయింది. |
||
Nakka drākṣanu andukōvaṭāniki maroka prayatnaṁ chēsindi, kānī tōṭalōni tīga nuṇḍi vāṭini paṭṭukōlēkapōyindi. |
Picture: 32 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క నేలపై పడిపోయింది. |
|
* నక్క ఆశతో, మరో ప్రయత్నం చేసింది. తన శక్తినంతా కలిపి ద్రాక్షపండ్లను అందుకోవటానికి, మళ్ళీ ప్రయత్నించింది. కానీ విఫలమైంది. |
||
Nakka āśatō, marō prayatnaṁ chēsindi. Tana śaktinantā kalipi drākṣapaṇḍlanu andukōvaṭāniki, maḷḷī prayatnin̄chindi. Kānī viphalamaindi. |
Picture: 33 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళను అందుకోవడానికి పైకి ఎగురుతుంది. |
|
* ఎలాగైనా ద్రాక్షాపళ్ళను తినాలని నిర్ణయించుకున్న నక్క తన శక్తినంతా వెచ్చించి మరోసారి ప్రయత్నించాలని అనుకుంది. |
||
Elāgainā drākṣāpaḷḷanu tinālani nirṇayin̄chukunna nakka tana śaktinantā vecchin̄chi marōsāri prayatnin̄chālani anukundi. |
Picture: 34 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క మళ్ళీ ఎగురుతుంది. |
|
* ఆ తెలివైన నక్క, కొన్ని అడుగులు వెనక్కి వేసి ద్రాక్షపండ్ల వైపు ఎగిరింది. కానీ, అందలేదు. |
||
Ā telivaina nakka, konni aḍugulu venakki vēsi drākṣapaṇḍla vaipu egirindi. Kānī, andalēdu. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST