Example |
|
Title: ది ఫాక్స్ అండ్ ది గ్రేప్ Di phāks aṇḍ di grēp |
Grade: 1-a Lesson: S1-L9 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 21 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళను చూస్తుంది. |
|
* మరుసటి రోజు ఉదయం, నక్క ఆహారం కోసం అడవిలో తిరిగింది. అలా వెతుకుతూ ఉండగా, అది, ఒక తీపి సువాసనను వెదజల్లుతున్న, ద్రాక్షపళ్ళతో నిండిన, ఒక అందమైన తోటను చూసింది. వెంటనే అది, ఉత్సాహంగా, ఆ తోట వైపు వెళ్ళినది. |
||
Marusaṭi rōju udayaṁ, nakka āhāraṁ kōsaṁ aḍavilō tirigindi. Alā vetukutū uṇḍagā, adi, oka tīpi suvāsananu vedajallutunna, drākṣapaḷḷatō niṇḍina, oka andamaina tōṭanu chūsindi. Veṇṭanē adi, utsāhaṅgā, ā tōṭa vaipu veḷḷinadi. |
Picture: 22 |
||
![]() |
Location: అడవి Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళను చూసి, తినాలని అనుకుంటుంది. |
|
* ఆహారం కోసం ఎప్పటినుంచో వెతుకుతూ, చివరకు ద్రాక్ష తోటను చూసినందుకు నక్క చాలా సంతోషించింది. ఆ ద్రాక్షపండ్లు చూడటానికి, ఎంతో అందంగా, పెద్దగా, రసంతో నిండినట్లు కనిపించాయి. |
||
Āhāraṁ kōsaṁ eppaṭinun̄chō vetukutū, chivaraku drākṣa tōṭanu chūsinanduku nakka chālā santōṣin̄chindi. Ā drākṣapaṇḍlu chūḍaṭāniki, entō andaṅgā, peddagā, rasantō niṇḍinaṭlu kanipin̄chāyi. |
Picture: 23 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళను అందుకోవడానికి ఎగురుతుంది. |
|
* ఆ ద్రాక్షపళ్ళు, ఎత్తైన తీగలకు వేలాడుతూ ఉన్నాయి. వాటిని చూడగానే నక్కకు నోరు ఊరింది. అది ఆ ద్రాక్షపళ్ళను తినాలని అనుకుంది. |
||
Ā drākṣapaḷḷu, ettaina tīgalaku vēlāḍutū unnāyi. Vāṭini chūḍagānē nakkaku nōru ūrindi. Adi ā drākṣapaḷḷanu tinālani anukundi. |
Picture: 24 |
||
![]() |
Location: అడవి. Characters: జంతువులు. Item: చెట్లు, మొక్కలు. Action: నక్క ద్రాక్షపళ్ళను అందుకోలేక క్రింద పడిపోయింది. |
|
* నక్క ద్రాక్షపండ్లను అందుకోవడానికి ప్రయత్నిస్తూ, పైకి ఎగిరింది. కానీ అవి అందకపోవడంతో, పెద్ద చప్పుడుతో, నేలమీద పడిపోయింది. |
||
Nakka drākṣapaṇḍlanu andukōvaḍāniki prayatnistū, paiki egirindi. Kānī avi andakapōvaḍantō, pedda chappuḍutō, nēlamīda paḍipōyindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST