Example

Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్ Māks di brēv hārs

Grade: 1-a Lesson: S1-L8

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 31

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ అనే గుర్రము, రెక్స్ అనే తోడేలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: తోడేలు, గుర్రంతో మాట్లాడుతోంది.

* రెక్స్ మాక్స్ చుట్టూ తిరుగుతూ,నీకు ఏదైనా గాయం అయితే, దానిని తగ్గించేందుకు నేను, అడవి నుండి ప్రత్యేకమైన మూలికలను తీసుకురాగలను, అని చెప్పింది.

* రెక్స్, దయ మరియు శ్రద్ధ చూపడం ద్వారా, మాక్స్ యొక్క నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించింది.

Reks māks chuṭṭū tirugutū, nīku ēdainā gāyaṁ ayitē, dānini taggin̄chēnduku nēnu, aḍavi nuṇḍi pratyēkamaina mūlikalanu tīsukurāgalanu, ani cheppindi.

Reks, daya mariyu śrad’dha chūpaḍaṁ dvārā, māks yokka nam’makānni geluchukōvaḍāniki prayatnin̄chindi.

Picture: 32

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ అనే గుర్రము, రెక్స్ అనే తోడేలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: తోడేలు, గుర్రం యొక్క డెక్కను చూస్తుంది.

* ఎప్పుడైనా ఒక తోడేలు సహాయం చేస్తుందా అని, మాక్స్ కు అనుమానం వచ్చింది.

* వెంటనే అది, "సరే, నిజానికి, నా డెక్క నన్ను కొద్దిగా ఇబ్బంది పెడుతోంది, ఏమైందో చూడగలవా మిస్టర్ వోల్ఫ్?" అని తోడేలును అడిగినది.

Eppuḍainā oka tōḍēlu sahāyaṁ chēstundā ani, māks ku anumānaṁ vacchindi.

Veṇṭanē adi, "sarē, nijāniki, nā ḍekka nannu koddigā ibbandi peḍutōndi, ēmaindō chūḍagalavā misṭar vōlph?" Ani tōḍēlunu aḍiginadi.

Picture: 33

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ అనే గుర్రము, రెక్స్ అనే తోడేలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: గుర్రం తోడేలుని తన్నింది.

* తోడేలు, మాక్స్ డెక్కను తాకగానే, మాక్స్ తన కాలును వేగంగా చాపింది, దీనివల్ల తోడేలు వెంటనే, నేలమీద పడిపోయింది.

Tōḍēlu, māks ḍekkanu tākagānē, māks tana kālunu vēgaṅgā chāpindi, dīnivalla tōḍēlu veṇṭanē, nēlamīda paḍipōyindi.

Picture: 34

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ అనే గుర్రము, రెక్స్ అనే తోడేలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: తోడేలు పారిపోతుంది.

* మాక్స్, తోడేలుతో, "హే, మిస్టర్ వోల్ఫ్, నువ్వు నా డెక్కను మళ్లీ చూడగలవా?"అని అరిచింది.

* రెక్స్ లేచి వీలైనంత వేగంగా పారిపోయింది.

Māks, tōḍēlutō, ""hē, misṭar vōlph, nuvvu nā ḍekkanu maḷlī chūḍagalavā?""Ani arichindi.

Reks lēchi vīlainanta vēgaṅgā pāripōyindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST